వర్రా రవీందర్ రెడ్డి పేరుతో వైఎస్ షర్మిలమ్మ గారిపై, నారా భువనేశ్వరి గారిపై అనుచిత, అసభ్యకర పోస్టులు చేసింది ఉదయ్ భూషణ్ అనే టీడీపీ కార్యకర్త… ఈ విషయంలో పోలీస్ దర్యాప్తులోనే తేలింది.
టీడీపీ కార్యకర్త ఉదయ్ భూషణ్ ఫేక్ ప్రొఫైల్ సృష్టించి, అనుచిత పోస్టులు పెట్టి, అనంతరం ఆ పోస్టులను వైసీపీకి ఆపాదిస్తూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేసి కుట్రలు చేసిన చరిత్ర కేవలం తెలుగుదేశం పార్టీకే సొంతం.
#PeopleWantAnswers
బంగారం ధర బాధితులం భారతీయులమే. ఇదో విచిత్రమైన కథ. రూపాయి పతనం వల్ల, భారతీయులు తమకు ఎంతో ఇష్టమైన బంగారానికి ప్రపంచ ధర కంటే ఎంతో ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది.
2014 నుంచి అమెరికా, భారత్‌లో బంగారం ధర ఎలా పెరిగిందో చూడండి:
అమెరికాలో (ఒక ఔన్స్ = 31.1 గ్రాములు):
1.2014లో: దాదాపు $1,266
2.ఈ రోజు: దాదాపు $3,890
3.పెరుగుదల: దాదాపు 3 రెట్లు
భారత్‌లో (24 క్యారెట్లు, 10 గ్రాములు):
1.2014లో: దాదాపు ₹28,000
2.ఈ రోజు: ₹1,37,620
3.పెరుగుదల: దాదాపు 5 రెట్లు
అదే బంగారం. ధర పెరుగుదల అమెరికన్లకు 3 రెట్లు, మనకు 5 రెట్లు. ఈ తేడాకు అసలు కారణం రూపాయి పతనం:
1.2014లో ఒక్క డాలర్: ₹61
2.ఈ రోజు: ₹94
3.గత నెలలో అయితే డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹96 దాటి, చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది
అంతర్జాతీయ మార్కెట్లో బంగారాన్ని డాలర్లతోనే కొంటాం. రూపాయి బలహీనపడిన ప్రతిసారీ, అదే బంగారానికి మనం ఎక్కువ రూపాయలు కట్టాల్సి వస్తుంది.
అందుకే ప్రపంచంతో పోలిస్తే, రూపాయి విలువ పతనం వల్లే మన దగ్గర బంగారం ధర చాలా ఎక్కువగా పెరిగింది.
ఈ భారం ఎవరి మీద పడుతోంది?
1.ఆడపిల్ల పెళ్లి కోసం కాసు కాసు కూడబెట్టే తల్లిదండ్రుల మీద.
2.బంగారాన్నే దాచుకునే ఆస్తిగా చూసే రైతులు, పల్లె కుటుంబాల మీద
దేశంలో బంగారం కొనుగోళ్లు ఆరేళ్ల కనిష్టానికి పడిపోతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. ప్రజల దగ్గర కొనే శక్తి తగ్గిపోతోంది అనడానికి ఇదే సాక్ష్యం.
రూపాయి బలంగా ఉంటే బంగారం కూడా తక్కువ ధరకే వస్తుంది, సామాన్యుడి కష్టార్జితానికి విలువ లభిస్తుంది.
#GoldRates #IndianRupee #బంగారంధర #GoldPrice #RupeeVsDollar #IndianEconomy
English
#PeopleWantAnswers
When it comes to gold prices, it's Indians who are the victims. It's a strange story. Because of the falling rupee, Indians have to pay far more than the world price for the gold they love so much.
See how gold prices have risen in America and India since 2014:
In America (one ounce = 31.1 grams):
1.2014: about $1,266
https://t.co/n9kT6txQTk: about $3,890
3.Increase: about 3 times
In India (24 carat, 10 grams):
1.2014: about ₹28,000
https://t.co/n9kT6txQTk: ₹1,37,620
3.Increase: about 5 times
The same gold. For Americans, the price rose 3 times. For us, 5 times. The real reason for this gap is the falling rupee:
https://t.co/tsJqvDC0q5 dollar in 2014: ₹61
https://t.co/n9kT6txQTk: ₹94
3.Last month, the rupee crossed ₹96 against the dollar, its lowest level in history
In the international market, we buy gold in dollars. Every time the rupee weakens, we have to pay more rupees for the same gold.
That's why, the falling rupee alone would have pushed up the price here sharply.
Who carries this burden?
1.Parents saving gold coin by coin for their daughter's wedding.
https://t.co/Te2tzzo6x0 and village families who see gold as their savings
The World Gold Council expects India's gold purchases to fall to a six-year low. That's proof people's buying power is shrinking.
When the rupee is strong, gold comes cheaper too, and the common man's hard-earned money gets its true value.
#GoldRates #IndianRupee #GoldPrice #RupeeVsDollar #IndianEconomy
కడప రాజకీయాల్లో ఫొటో కాంట్రవర్సీ.. కడప TDP నేత ఓవరాక్షన్.. వెంకటేశ్వరస్వామి ఫొటోపై MLA భర్త వాసు ముఖచిత్రం. నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి పనులు చేస్తారా? అంటూ భక్తులు ఫైర్. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్
#Kadapa#KadapaPolitics#TDP#LordVenkateswara
#AndhraPradesh #APPolitics #APNews
@NTVJustIn Em chestam, బాగా అక్రమంగా డబ్బు సంపాదించి కొవ్వు పట్టి ఇలా వినాశం పోకడ చేస్తున్నారు. YcP vallu em చేసిన egesuku వచ్చే హిందూ సంస్థలు em చేస్తున్నాయి, prasninchara?
👉🏻 స్థానిక ఎన్నికలు జగన్ కి మేలే చేశాయి👌👌
ఏ ఇంచార్జి ప్రజలతో ఉన్నాడు.
ఏ ఇంచార్జి టీడీపీ mla లతో కుమ్మక్కు అయ్యాడు.
ఏ ఇంచార్జి కార్యకర్తలను గాలికి వదిలేసాడు అనేది క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోయింది.
YSRCP strongly condemns the image circulating on social media that portrays the husband of the TDP MLA from Kadapa in the form of Lord Venkateswara. Such imagery is inappropriate and has hurt Hindu devotees’ sentiments worldwide.
This is not an isolated controversy. In October 2025, remarks by Madakasira TDP MLA and TTD Board member M.S. Raju contrasting the Constitution’s impact with the Bhagavad Gita drew criticism. In 2018, TDP MP Murali Mohan’s reference to “Tirumala Venkanna Chowdary” at a party meeting also drew criticism for appearing to trivialise Lord Venkateswara.
These episodes raise a question: why do TDP leaders repeatedly allow sacred beliefs to enter political theatrics? Faith is not a prop for personal glorification or partisan display. Leaders must exercise restraint, ensure the image is withdrawn and apologise to devotees. Political power changes hands; respect for people’s faith must endure, especially among public officeholders.
#
"Hey Ram Save Andhra, there is no freedom of expression in AP anymore. Even a simple congratulations post is being restricted!"
@naralokesh@ncbn is this governance ?
Sorry @KarthikYells Anna I am unable to even say congratulations to you anymore."
సినీనటుడు గిరిబాబు గారి మృతికి వైయస్ జగన్ గారు సంతాపం
తెలుగు సినీ పరిశ్రమకు గిరిబాబు గారి మరణం తీరని లోటు
ప్రముఖ సినీనటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) గారి మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని శ్రీ వైయస్ జగన్ గారు పేర్కొన్నారు. దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించారని గుర్తుచేశారు.
సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలకు జీవం పోసిన గిరిబాబు గారి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని శ్రీ వైయస్ జగన్ పేర్కొన్నారు. ఆయన సినీ రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు.
గిరిబాబుగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు శ్రీ వైయస్ జగన్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
A Proud Moment! A Well-Deserved Milestone!
Heartiest congratulations to Karthik Yellapragada on your appointment as CEO of Sakshi Media Group!
Your relentless hard work, unwavering passion, and extraordinary commitment have brought you to this remarkable milestone. Your journey is truly inspiring!
Wishing you greater heights and continued success!
Heartfelt congratulations from the entire YSRCP Europe Team! 💙
@KarthikYells
నాన్నగారికి మంచి స్నేహితుడు, మా పార్టీలో క్రియాశీలక సభ్యులైన ప్రముఖ నటుడు గిరిబాబు గారి మరణవార్త ఎంతో బాధించింది. ఆయన తనదైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.