50వేలు ఇస్తేనే పేదవాడికి ఇంటిస్థలమా? భూసేకరణ పేరిట మీవాళ్లు కోట్లరూపాయల డబ్బులు వసూలు చేస్తున్నారు అడిగితే బెదిరింపులు..దాడులు.. వందలకోట్ల కుంభకోణం.. ఇంత విధ్వంసం ఎప్పుడూ చూడలేదని ప్రజల తరుపున @ncbn అడుగుతున్నారు చెప్పండి @ysjagan గారు
#1YearOfMassDestruction#ZeroCMJagan
@VSReddy_MP Sollu kaburlu dengadam api pani chudu mundu...Edo okati rendu pics petti unna vallu antha super duper ante ela ....enni aarachakaalu chudatle vallavi...nijayathiga work chese vallu 10% untaremo endhuku ante vallu meela brathakaleru kabatti...
@VSReddy_MP మీకు నిమ్మగడ్డ అనే పేరు కలసి రావడం లేదు అనుకుంట తాత గార��....ఒక నిమ్మగడ్డ ని ఇతర దేశాలలో పోలీసులు పట్టుకుంటే మీరు నిద్రలేని రాత్రలను గడిపారు...ఇక్కడ నిమ్మగడ్డ ని కోర్టు మళ్లీ SEC గా నియమిస్తే మీకు నిద్రరావడం లేదు.... ఏంటో మీ నిమ్మగడ్డ అవినాభావ సంబంధం
@ArjunGanj @PolCritic357 @Divakar_reddy_@VSReddy_MP Telangana lo unna project juraala okate adhi kuda 9.6 TMC la water matrame TS vadukunrdi..srishailam lo 841 feets kindha undhi pothireddypaadu pipeline ika neeku varadhalatho em pani undi....adhi unnadi AP vibhajana act lo detailed ga undi evaru entha uses anedi
గత 10 సంవత్సరాలు గాంధీ* లాగా బ్రతికినం .....ఆయన ��ైలు కి వెళ్ళింది స్వాతంత్రం కోసం, మరి మీరు ఎందుకు వెళ్లారో మీకే తెలుసు గా... ఇలా ఎలా తాతయ్య.. మీకే సరిపోతుంది ఇలా చేపుకోడం
@ysjagan @VSReddy_MP @ncbn
వైసీపీ ఏడాది పాలన ఉత్సాహమో, కోర్టులు వరుసగా తప్పు పడుతున్నందున అసహనమో తెలీదు కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన దాడుల నిదర్శనాలివి
#RowdyRajyamInAP#1YearOfMassDestruction
@ArjunGanj @PolCritic357 @VSReddy_MP పోతిరెడ్డిపాడు దగ్గర రైతులు కి నీరు ఎలా వెళ్తుంది ...అది project unna village name.. akkadi nundi supply avuthay water....