@RSPraveenSwaero This is really presumptuous and arrogant behavior towards a Scholar. I never even dreamt this would happen in Seperate Telangana State.
Its very unfortunate and strongly condemnable.😡😠
ఒక వైపు ప్రజల గొంతు నొక్కి, ప్రజల డబ్బుతో ముఖ్యమంత్రి ‘దళిత బందు’ సభ- మరో వైపు ఒక బహుజన బిడ్డ OU Scholar Palvai Nagesh పై పట్టపగలే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా MLA Tungaturti అనుచరుల హత్యాయత్నం! I strongly condemn this. మీ బందు-బందూకుల డ్రామాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి.
తెలంగాణ రాష్ట్రంలో "సార్" అనే పిలుపు కేవలం Prof.జయశంకర్ సార్ కే ఉండేది.
ఇప్పుడు ఆ ఆప్యాయత, ఆ పిలుపు మీకే సరిగ్గా అబ్బింది @RSPraveenSwaero సార్.🙏🙏🙏
తెలంగాణ బహుజనులు వర్గాలకతీతంగా మిమ్మల్ని సార్ అని ప్రేమగా పిలు��్తున్నరు.
Great Transformation Sir.👏✊
తెలంగాణ రాష్ట్రంలో "సార్" అనే పిలుపు కేవలం Prof.జయశంకర్ సార్ కే ఉండేది.
ఇప్పుడు ఆ ఆప్యాయత, ఆ పిలుపు మీకే సరిగ్గా అబ్బింది @RSPraveenSwaero సార్.🙏🙏🙏
తెలంగాణ బహుజనులు వర్గాలకతీతంగా మిమ్మల్ని సార్ అని ప్రేమగా పిలుస్తున్నరు.
Great Transformation Sir.👏✊
@ashapriya09 ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్ లకు ధైర్యం ఎవరిచ్చారు? రాజకీయ 'పార్టీ' మత్తులో ఉండి ఆలోచించకమ్మా.......
Think multiple times before tweeting about @RSPraveenSwaero .
ఎవరినో మెప్పించాలన్న అత్యుత్సాహంలో ఈ నిరాశా పోస్టులు ఎందుకమ్మా ఆశమ్మా?
@RSPraveenSwaero పేద బ్రతుకులలో వెలుగులు నిండాలంటే విద్య,వైద్యం,ఉపాధికే ప్రాధాన్యత ఇవ్వాలి. అది విశాల దృక్పథంతో ఆలోచించే RSP తోనే సాధ్యం.
భవిష్యత్తులో ఖచ్చితంగా అంచనాలు తలక్రిందులయితై👌🔥🔥
జై భీమ్ జై భారత్ ✊✊
హుజూరాబాద్ లో నేను ఎవరెవరికో మద్దతిస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ ను నమ్మకండి. నా మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాదికే. అక్కడ వెదజల్లుతున్న డబ్బులను వీటికే పెట్టాలి. ఇప్పుడే రిటైరై ఒక ఇల్లు దేవులాడుట్ల బిజీగ ఉన్న. నన్ను ఊరికే ఆడికి లాగకుండ్రి. అంచనాలు తలక్రిందులయితై
My thoughts are with our brothers and sisters in Telangana facing massive floods.
I appeal to Congress workers to provide all possible assistance in the rescue operations.
There are still warnings of more heavy rainfall. Please take care and stay safe.
చదువుకు దూరమైన జాతులకు అక్షర రుచి చూపెట్టి,
ఇప్పుడు వేల సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న జాతులకు అధికార తీపి చూపెట్టడానికి బయలుదేరిండు..బహుజనుల నాయకుడు ప్రవీణ్ అన్న.
#BahujanLeaderPraveen
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి గా, సమర్థ అధికారి, శ్రీ రొనాల్డ్ రోస్ IAS గారిని నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. All the best, Ronald. You will enjoy every bit of your stint in this prestigious organisation.