పార్టీ కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియాలో లేదా, ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ నాయకులు కానీ, వేరే ఎవరైనా కానీ బెదిరిస్తే లేదా అక్రమ కేసుల పేరుతో వేధిస్తే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుంది.
మీ ఇబ్బందులను 8143726666 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేయండి.
సీఎం రేవంత్ రెడ్డి గారి రైతుబంధు సిత్రాలు!
50 రోజుల్లో 5సార్లు మాట మార్చిన రేవంత్
1️⃣ ఎన్నికల ముందు - డిసెంబర్ 9న రైతుబంధు వేస్తాం.
2️⃣ 6 జనవరి - డిసెంబర్ 9న రైతుబంధు వేసినం.
3️⃣ 25 జనవరి - ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతుబంధు వేస్తాం.
4️⃣ 21 ఫిబ్రవరి - మార్చ్ 15 వరకు రైతుబంధు వేస్తాం.
5️⃣ 26 ఫిబ్రవరి - మార్చ్ 31 వరకు రైతుబంధు వేస్తాం.
What is the need to write a letter KRMB for the realse of drinking water required by Telangana when the projects is not submitted by KRMB ? @TelanganaCMO@BRSHarish