Thank you so much dear @Atlee_dir anna for this golden opportunity 🙏🏻♥️
Thank you dear balaji sir for the film you gave me to work on ♥️
By gods grace baththa is all yours from today 🙏🏻♥️
అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ?
ఆయన తమ్ముడు “మాకు ఇబ్బందిగా ఉంది” అన్నందుకే అల్లు అర్జున్‌పై ట్రోలింగ్ ఎందుకు?
తెలుగు సినిమా రేంజ్‌ను మార్చేసినందుకా?
లేక ఒక తెలుగు హీరో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నందుకు అసూయతో ట్రోల్ చేస్తున్నారా?