బీఆర్ఎస్వి ఎలాంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి గానీ, ఇతర ఆందోళన కార్యక్రమానికి గానీ పిలుపునివ్వకపోయినా, అర్థరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులను హాస్టళ్లకు పంపించి విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత భయం పట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.@BRSparty
రాష్ట్ర సచివాలయం ముట్టడించిన BRSV
ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాల పిల్లల ఉన్నత చదువులకు ఫీజురియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ జారీ చేసిన జీవో 7 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సచివాలయం ముట్టడి @KTRBRS@BRSHarish@BRSparty
2026-27 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ BRSV ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లో బడ్జెట్ ప్రతులను చింపివేసిన వేసిన విద్యార్థి నాయకులు...
@KTRBRS@BRSHarish@BRSparty@balkasumantrs
Former Minister & MLA @BRSHarish garu, unable to attend the wedding of Smt. Shravani–Swamy (sister of BRSV State General Secretary Tonupunuri Srikanth Goud), extended ₹1,00,000 financial support through BRSV leaders.Gratitude to Harish anna garu for supporting student🙏
హైదరాబాద్ :
తెలంగాణ భవన్ లో #BRSV రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @GelluSrinuBRS గారిని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేడం జరిగింది.💐💐🙏
Gellu Srinivas Yadav
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥
సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish ✊ @BRSparty