హైకోర్టులో AP పోలీసులకు బిగ్ షాక్
లా అండ్ ఆర్డర్ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలి
అంతే తప్ప పోలీసులకు నచ్చినట్లు కాదు: హైకోర్టు ఆగ్రహం
పోలీసులు కవులుగా మారిపోయారు
వారు తలచుకుంటే ఏదైనా సృష్టించగలరు
ప్రభుత్వం మారిన తరువాత వాంగ్మూలాలు మార్చేస్తున్నారు.. గత ప్రభుత్వ హయాంలో నిందితులుగా ఉన్న వారికి క్లీన్చిట్లు ఇచ్చేస్తున్నారు
ఇలాంటి పరిస్థితులు ఉండటం దురదృష్టకరం
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం
వైయస్ఆర్ గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం గురించి కేసీఆర్ గారి మాటల్లో..
ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత డాక్టర్. వైయస్ఆర్ గారు.
#77thYSRJayanthi#YSRLivesOn#JaganannaConnects
Having come to know about the kidney related serious complication of Sri Sriramulu Garu (F/o Sri Kota Govardhan, Ex Sarpanch, Kottamupparu) taken him personally to @ysjagan sir and briefed him about critical condition and the challenges of undergoing regular dialysis.
Jagananna interacted with him with great compassion and assured of the best possible support.
A true leader is one who stands by his people in their hour of need.
#YSJaganMark
#ABC
#KotaruAbbayyaChowdary
#Denduluru
Remembering 30th May 2019, the day Jananetha @ysjagan sir took oath as the CM of #AndhraPradesh.
In just five years, the state witnessed transformational governance through welfare and infrastructure development:
✅ 17 New Medical Colleges
✅ 44000 Govt Schools Renovated
✅ 15,000 Village/Ward Secretariats
✅ 10,000 Rythu Bharosa Kendras
✅ 10,000 Village Clinics
✅ 542 Urban Health Centres
✅ 1,126 PHCs Strengthened/Established
✅ 31 Lakh House Site Pattas
✅ 22 Lakh Pucca Houses Under Construction
✅ 17,230 Km Roads Developed
✅ 10 Fishing Harbours
✅ 4 Ports
✅ ₹2.70 Lakh Crore Direct Benefit Transfer (DBT) to beneficiaries
And many more....
A journey driven by welfare, decentralization, healthcare expansion, farmers' empowerment, and complete inclusive development.
#YSJagan #JaganAnna #YSRCP #30May2019 #WelfareAndDevelopmentAP
Welcoming investments by Google and Reliance Industries in Visakhapatnam.
At the same time, large-scale data centres bring serious challenges around power, water, and public resources.
I have written to the @naralokesh Hon’ble Minister highlighting key steps to ensure transparency, sustainability, and long-term public benefit.
Development must be guided by accountability.
#Kutami
#Vizag #DataCentres #AndhraPradesh #DigitalInfrastructure
AP is facing a severe fuel crisis, despite almost normal supply from the centre as claimed by Central govt. The lives of Common Man, Agri & Aqua farmers have been disrupted like never before. No Stock boards at Petrol Bunks are raising question of transparency and a conspiracy to loot by creating an artificial shortage. @ncbn and @lokeshnara and @mnadendla must act now, demonstrate their control on governance and restore supply immediately.
#APFuelCrisis #NoFuelInAP
#APPetrolShortage #APDieselShortage
ఈ రెండేళ్లలో ఓ 500 సార్లు...
CBN ఆగ్రహం
CBN తీవ్ర ఆగ్రహం
CBN MLA ల మీద నిప్పులు చెరిగాడు
CBN ఇంక సహించేది లేదన్నారు
CBN ఆవేశం తో రగిలిపోయాడు
చూస్తూనే ఉన్నాం...😂
గత మూడు రోజుల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మూడు డ్రామాలు చూపించింది. అసెంబ్లీలో ఒక డ్రామా.. పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా.. ఈ రెండింటికీ కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు చంద్రబాబు నాయుడు ట్రూప్ ఆడినది ఇంకో డ్రామా!
నేను నేరుగా @ncbn గారిని అడుగుతున్నా.. అయ్యా! జనాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు అమలు చేయకపోయినా , అన్నీ చేసేసినట్లు విజయవాడలో ఈ రోజు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, పట్టపగలు ఇంకో డ్రామా మొదలు పెట్టిన మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా.. మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత మీకుందా?
1 - సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లో భాగంగా 19-59 మధ్య వయసున్న ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మలకు మూడేళ్లలో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?
2- మరో హామీ 50 ఏళ్లకే పింఛన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు 50 ఏళ్లు వయస్సు దాటిన వారికి నెలకు రూ.4వేలు చొప్పున ఒక్కొక్కరికి రూ.48 వేలు ఇవ్వాలి. మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు?
3- బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం కింద ఇస్తామన్నారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రాష్ట్రంలో యూడీఐఎస్ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగరగొట్టారు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. మరి వీళ్లందరికీ డబ్బులు ఎప్పుడిస్తారు? ఎగ్గొట్టిన మొదటి ఏడాది డబ్బులు ఎప్పుడిస్తారు?
4- సూపర్ సిక్స్‌లో ఉచిత గ్యాస్ చిన్న హామీ. ఇక్కడా కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు. వీరికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్లో ఈ పథకానికి
పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు గారూ?
5- ఉచిత బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని మహిళలకు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్‌కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?
6- సూపర్ సిక్స్‌లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇలా వంచనగా మార్చటం వల్ల ప్రతి ఒక్క కుటుంబాన్నీ, అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతను, మొత్తంగా మన రాష్ట్రంలో ఇంటింటి భవిష్యత్తును మీరు ఎంతగా దెబ్బతీశారో అర్థమవుతోందా?
7- ఇవేకాదు అక్కచెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామనిమేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈరోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. ఒక్క గజం కూడా స్థలం దీనికోసం కొనలేదు. ఉన్న ఇళ్లనిర్మాణాలను గాలికొదిలేశారు. మరి ఆ ఇళ్ల నిర్మాణాలను అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు?
8- డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ. ఈ పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పి.. పెంచడం కథ దేవుడెరుగు.. మామూలుగా ఇంతకు ముందు ఇస్తున్నట్టు ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. మీరు వచ్చి మూడు బడ్జెట్లు పెట్టారు. ఇప్పటికి ఒక్క పైసా కూడా సున్నా వడ్డీ కింద ఇవ్వలేదు. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు?
9- వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు ఇచ్చాం. వైయస్ఆర్ ఆసరా కింద 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు రూ.25,570 కోట్లు ఇచ్చాం. వైయస్ఆర్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు ఇచ్చాం. వైయస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.1876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ పథకాలన్నీ మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు కదా.. మరి మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఉందా?
10- మీ పాలనలో ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం అనే పథకమే లేదు. మీకు కాపుల్ని మభ్యపెట్టించి వారి ఓట్లు కొల్లగొట్టే ప్యాకేజీ పథకాలు బాగా తెలుసుగానీ, కాపు నేస్తంగా ఒక్క రూపాయి కూడా ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన చరిత్ర మీకు కానీ, మీకు మద్దతిస్తున్నవారికి కూడా లేదు.
11- ఇలా ఇవ్వకపోవటం కూడా మీకున్న విజన్‌లో భాగమే అని నమ్మించగల ఎల్లో మీడియా మీ చేతిలో ఉంది కాబట్టి.. ఇదీ గొప్ప ఎంపవర్మెంట్ అని పత్రికల్లో రాయించటం, టీవీల్లో వేయించటమే ఇక మిగిలింది!
12- అక్కచెల్లెమ్మల కాపురాల్లో చిచ్చుపెట్టేలా వీధికో బెల్టుషాపు, ఊరికో మద్యం షాపు, బారు తెరవటమే మీకు తెలిసిన మహిళా సాధికారత, అదే మీకు తెలిసిన మహిళా భద్రతా?
13- దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్ ను కూడా నిర్వీర్యం చేశారు. చివరికి రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ ఛైర్మన్.. ఇలా ప్రతి ఒక్కరూ అత్యాచార ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించారు. పసి పిల్లల్ని, ఆడపిల్లల్ని, చివరికి ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళల్ని కూడా.. మీరు, మీకు మద్దతిస్తున్న వాళ్లు పెంచి పోషిస్తున్న కామాంధులంతా ఎలా చిదిమేస్తున్నారో చూసి కూడా మీకు సిగ్గు అనిపించడం లేదా?
14- మా అయిదేళ్ల పాలనలో దాదాపు 90 శాతం అక్కచెల్లెమ్మల పేరిట డీబీటీ పథకాలే. మేం ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ అక్కచెల్లెమ్మల పేరుమీదే! దేశ చరిత్రలో తొలిసారిగా.. మేం ఇచ్చిన వేల కొద్దీ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వాటా నేరుగా అక్కచెల్లెమ్మలకే!
15- చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఎక్కువ మంది మహిళలకు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులుగా అవకాశం ఇచ్చినది కూడా మా అయిదేళ్ల పాలనలోనే! ఇలా చేశాం కాబట్టే మా పాలన మహిళా సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మన ఆడ బిడ్డలు, తమ కుటుంబాల చరిత్రనే కాకుండా.. ఈ దేశ చరిత్రనే మార్చేలా శక్తిమంతంగా ఎదిగేలా వారికి అండగా నిలిచాం.
16- ఇప్పటి పరిస్థితి ఏమిటంటే.. మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబుగారి పాలన చీకటి కాలం. రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వం!
అణగారిన వర్గాల ఆశలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు, దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు. పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు.
Today, on the occasion of the #12FebGeneralStrike organized by Trade Unions across the country, participated in Eluru along with @YSRCParty Eluru Constituency In-charge Sri M Jayaprakash (JP) garu and expressed solidarity with the workers.
Affirmed that the YSR Congress Party will always stand against the exploitation of labour and remain firmly committed to protecting workers’ rights.
ప్రకృతి అందాలకు నెలవైన కొల్లేరులో కూటమి రాక్షస రాజ్యం సాగుతోంది. విభజించు పాలించు సిద్ధాంతంతో కూటమి మూకలు పెట్రేగిపోతున్నాయి. ప్రశ్నించిన సర్పంచులపై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నాయి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీసిన వారిపై రౌడీ మూకలతో దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతోంది. అక్రమ పోలీసు కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తూ పైశాచికానందం పొందుతోంది
#SadistChandrababu #TDPGoons #CBNFailedCM #JaganannaConnects
బ్రేకింగ్ న్యూస్
జడ్జి ముందు అంబటి రాంబాబు గారు ఆవేదన
శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టారు
నా రెండు కాళ్లు వెడల్పుగా చేసి ఇబ్బంది పెట్టారు
నా కాళ్లు నొప్పి పెడుతున్నాయి