నేడు ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా..
వారికివే మా ఘన నివాళులు..🌺🌺🌺🙏🙏🙏
జై తెలంగాణ..✊
ఇట్లు
@KavithaCh3
శ్రీమతి చెవుల కవిత.
తెలంగాణ మలిదశ ఉద్యమనాయకురాలు.
హుజూర్ నగర్.
మాజీ రాజ్యసభసభ్యులు,సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు
గౌ " శ్రీ@MPLingaiahYadav బడుగుల లింగయ్యయాదవ్ గారికి..
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..🍰🎂🌺 🌺 🌺
ఇట్లు
@KavithaCh3
శ్రీమతి చెవుల కవిత.
తెలంగాణ మలిదశ ఉద్యమనాయకురాలు & BRS పార్టీ జిల్లా నాయకురాలు..
హుజూర్ నగర్.