నేటికి సరిగ్గా పదేండ్లు..
తెలంగాణ జాతిపిత @KCRBRSPresident కష్టాలకు తగిన ఫలితం లభించినరోజు
నాతోటి ఉద్యమకారుల కన్నకలలు సాకారమైనరోజు
తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరినరోజు
తెలంగాణ ప్రజల 60యేండ్ల నిరీక్షణ ఫలించినరోజు
రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాసైనరోజు
అదే ఫిబ్రవరి 20,2014..
@KavithaCh3
ఈ సృష్టిలో ఎలాంటి కల్మషం లేకుండా
ఎటువంటి స్వార్ధం ఆశించకుండా
సేవ చేసేది స్త్రీమూర్తి.
అలాంటి స్త్రీ లేకపోతే జననంలేదు
గమనంలేదు
జీవంలేదు
అసలు సృష్టేలేదు.
అందుకే మీకు,మీ కుటుంబసభ్యులకు
జాతీయ మహిళాదినోత్సవ(భారత గానకోకిల శ్రీమతి సరోజినీనాయుడు గారి జయంతి)శుభాకాంక్షలు.🌺🙏
@KavithaCh3
దైవసమానులు
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీమతి&శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు-శోభమ్మ పుణ్యదంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..🌺🌺🙏
Happy Wedding Anniversary Sir and Madam..
@KCRBRSPresident@KTRBRS
ఇట్లు
@KavithaCh3 సిహెచ్.కవిత.
తెలంగాణ మలిదశ ఉద్యమనాయకురాలు.
HAPPY HOLI TO ALL..
అందరికీ రంగులకేళీ "హోళీ" పండుగ శుభాకాంక్షలు..🌺🌺💐🙏🙏🙏
జై తెలంగాణ..✊
ఇట్లు
@KavithaCh3
శ్రీమతి చెవుల కవిత.
తెలంగాణ మలిదశ ఉద్యమనాయకురాలు.
హుజూర్ నగర్.
సూర్యాపేట జిల్లా.
BRSపార్టీ అధినేత,
తెలంగాణ రాష్ట్ర గౌరవ తొలి ముఖ్యమంత్రి
శ్రీ. కే.చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..🍰🎂🌺🌺💐
జై తెలంగాణ..✊
ఇట్లు
శ్రీమతి చెవుల కవిత.
తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు.
హుజూర్ నగర్.
@KCRBRSPresident@KTRBRS@BRSHarish@RaoKavitha@jagadishBRS
BRS పార్టీ అధినేత,
తెలంగాణ రాష్ట్ర గౌరవ తొలి ముఖ్యమంత్రి
శ్రీ. కే.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.🍰🎂🌺💐
జై తెలంగాణ.✊
ఇట్లు
శ్రీమతి చెవుల కవిత.
తెలంగాణ మలిదశ ఉద్యమనాయకురాలు.
హుజూర్ నగర్.
@KCRBRSPresident@KTRBRS@BRSHarish@RaoKavitha. @jagadishBRS
Happy Republic Day..
మీకు మీ కుటుంబ సభ్యులకు
76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..🌺🌺🌺🙏🙏🙏
ఇట్లు
సిహెచ్.కవిత.
తెలంగాణ మలిదశ ఉద్యమనాయకురాలు
మరియు తెలంగాణ దళిత మహిళాసంఘం వ్యవస్థాపకఅధ్యక్షురాలు.
హుజూర్ నగర్.