హుస్నాబాద్ పట్టణ ప్రవాస్ అభియాన్ పోగ్రాం లో పాల్గొన్న సిద్దిపేట బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం పోగ్రాం సంబంధించిన ప్రెస్ కవరేజ్
@bandisanjay_bjp
హుస్నాబాద్ పట్టణ ప్రవాస్ అభియాన్ పోగ్రాంలో ప్రవాస్ సంయోజకులు గా24.గంటల కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం
@bandisanjay_bjp@BJP4Telangana
హుస్నాబాద్ పట్టణ ప్రవాస్ అభియాన్ 24.గంటల ప్రవాస్ సంయోజకుల పర్యటనలో భాగంగ సిద్దిపేట బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం ప్రవాస్ సంయోజకులు గా పాల్గొని పలు కార్యక్రమాలు పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు
@bandisanjay_bjp@BJP4Telangana
కేంద్ర మంత్రి బండి సంజయన్న గారి నేతృత్వంలో మే 22 హనుమాన్ జయంతి సాయంత్రం 4:గంటలకు కరీంనగర్ లో జరిగే హిందూ ఏక్తాయాత్ర విజయవంతం చేసేందుకు చిగురుమామిడి లో BJP మండల అధ్యక్షుడు పోలోజు సంతోష్ అధ్యక్షతన సమావేశం ముఖ్యఅతిథిగా కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఖమ్మం వేంకటేశం లు హాజరయ్యారు
PM నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కు ఇచ్చిన నిధులు 9.50 లక్షల కోట్లు!
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని గ్లోబల్ ప్రచారం చేసే నా��ి బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలుసుకోవాలి
బిజెపి కోహెడ మండల అధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం
BJP ప్రాథమిక సభ్యత్వ కార్యక్రమం ద్వారా ఖమ్మం వేంకటేశం అను నేను సభ్యత్వం 8800002024 మిస్డ్ కాల్ ఇచ్చి తీసుకోవడం గర్వాంగ ఉంది
Greetings, I have become a primary member of the BJP. You too can join the Party using my referral link : https://t.co/U9DRLloQ9r #BJPSadasyata2024
MP బండి సంజయన్న పుట్టినరోజు పురస్కరించుకుని కోహెడ గ్రామ పంచాయతీ మహిళ పారిశుద్ధ్య కార్మికురాల్లకు చీరలు ప్రదానం చేసిన BJP మండల అధ్యక్షుడు కోహెడ MPTC ఖమ్మం వేంకటేశం-స్వరూప
ఈ కార్యక్రమంలో బండ జగన్,బి శివకుమార్,B సుమన్,M సాగర్, ఉత్తునూరి శ్రీకాంత్, M వేణు,A అజయ్ @bandisanjay_bjp
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయన్న గారు టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమాకేసులో బెయిల్ పై జైలు నుండి విడుదల అయిన సందర్భంగా ఎంపీ గారిని కలిసిన కోహెడ మండల బిజెపి శ్రేణులు @bandisanjay_bjp
తెలంగాణ BJP రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ Mp బండి సంజయన్న గారి అత్తమ్మ చిట్ల వనజ గారు మరణించిన సందర్భంగా
ఈరోజు కరీంనగర్ Mp నివాసంలో Mp గారిని కలిసి వారి అత్తమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన BJP ��ోహెడ మండల అధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం @bandisanjay_bjp
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో జరిగిన "ప్రజా గోస" - "బిజెపి భరోసా" శక్తికేంద్రం శనిగరం కార్నర్ 19.వ. సభ!
మీ... ఖమ్మం వేంకటేశం-స్వరూప
బిజ��పి మండల అధ్యక్షుడు Mptc కోహెడ @bandisanjay_bjp
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో జరిగిన "ప్రజా గోస" - "బిజెపి భరోసా" శక్తికేంద్రం నకరకొమ్ముల - శ్రీరాములపల్లి గ్రామాల కార్నర్ 18.వ. సభ!
మ��... ఖమ్మం వేంకటేశం-స్వరూప
బిజెపి మండల అధ్యక్షుడు Mptc కోహెడ @bandisanjay_bjp
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో జరిగిన "ప్రజా గోస" - "బిజెపి భరోసా" శక్తికేంద్రం కార్నర్ 17.వ. సభ!
మీ... ఖమ్మం వేంకటేశం-స్వరూప
బిజెపి మండల అధ్యక్షుడు Mptc కోహెడ
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పరివేద గ్రామంలో జరిగిన "ప్రజా గోస" - "బిజెపి భరోసా" శక్తికేంద్రం కార్నర్ 16.వ. సభ!
మీ... ఖమ్మం వేంకటేశం-స్వరూప
బిజెపి మండల అధ్యక్షుడు Mptc కోహెడ
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి Govt స్కూల్లోని చిన్న పిల్లలకు స్థానిక Mp రాష్ట్ర BJP అధ్యక్షులు బండి సంజయన్న గారు 120 కుర్చీలు టీచర్లకు 08 కుర్చీలను అందజేసినవాటిని స్థానిక BJP శ్రేణులతో కలిసివెళ్ళి అందజేసిన BJP మండల అధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం @bandisanjay_bjp
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగాళ్లపల్లి గ్రామంలో జరిగిన "ప్రజా గోస" - "బిజెపి భరోసా" శక్తికేంద్రం కార్నర్ 15.వ. సభ!
మీ... ఖమ్మం వేంకటేశం-స్వరూప
బిజెపి మండల అధ్యక్షుడు Mptc కోహెడ @bandisanjay_bjp
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో జరిగిన "ప్రజా గోస" - "బిజెపి భరోసా" శక్తికేంద్రం కార్నర్ 14.వ. సభ!
మీ... ఖమ్మం వేంకటేశం-స్వరూప
బిజెపి మండల అధ్యక్షుడు Mptc కోహెడ @bandisanjay_bjp
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కాచాపూర్ గ్రామంలో జరిగిన "ప్రజా గోస" - "బిజెపి భరోసా" శక్తికేంద్రం కార్నర్ 13.వ. సభ!
మీ... ఖమ్మం వేంకటేశం-స్వరూప
బిజెపి మండల అధ్యక్షుడు Mptc కోహెడ @bandisanjay_bjp
సిద్ది��ేట జిల్లా కోహెడ మండలం చెంచెల్ చెర్వుపల్లి గ్రామంలో జరిగిన "ప్రజా గోస" - "బిజెపి భరోసా" శక్తికేంద్రం కార్నర్ 12.వ. సభ!
మీ... ఖమ్మం వేంకటేశం-స్వరూప
బిజెపి మండల అధ్యక్షుడు Mptc కోహెడ @bandisanjay_bjp
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలో జరిగిన "ప్రజా గోస" - "బిజెపి భరోసా" శక్తికేంద్రం కార్నర్ 11.వ. సభ!
మీ... ఖమ్మం వేంకటేశం-స్వరూప
బిజెపి మండల అధ్యక్షుడు Mptc కోహెడ @bandisanjay_bjp
సిద్దిపేట జిల్లా క���హెడ మండలం నాగ సముద్రాల గ్రామంలో జరిగిన "ప్రజా గోస" - "బిజెపి భరోసా"నాగ సముద్రాల//బత్తులవాని పల్లి శక్తికేంద్రం కార్నర్ 10.వ. సభ!
మీ... ఖమ్మం వేంకటేశం-స్వరూప
బిజెపి మండల అధ్యక్షుడు Mptc కోహెడ @bandisanjay_bjp