ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారిని ఆశీర్వదించిన కర్ణాటక నాల్వార్ క్షేత్ర ప్రముఖ గురువు సిద్ధకోటెంద్ర శివాచార్యా గారు..నిన్న కర్ణాటక నాల్వార్ లో జరిగిన శివాచార్యా గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.
#CMKCR#BRSParty#Telangana#Elections2023#KTR#PilotRohitReddy
తాండూరు పర్యటనలో భాగంగా గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ప్రారంభించనున్న మాతాశిశు హాస్పిటల్లోని దుకాణాల సముదాయాలను అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారు
#PilotRohithReddy#tandur#BRS#CMKCR#KTR#grr#HarishRao