To the Election Commission of India,
#makevotingeasy
It's time we reconsider the current voting process that requires citizens to travel to specific locations to cast their votes.
Introducing the option for citizens to vote from any location within India for their respective
మానవత్వానికి మరో నిదర్శనం !!
స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరంజన్ కుటుంబానికి ₹5 లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందించిన సినీ నిర్మాత @ganeshbandla గారికి హృదయపూర్వక అభినందనలు.
కష్టకాలంలో అండగా నిలిచే చేతులే నిజమైన సంపద. మీ సహాయం ఆ కుటుంబానికి ధైర్యాన్ని, భరోసాను అందిస్తుంది.
ఇది కల్కి యుగం కాదు...కలియుగం
Visuals are Just Jaw-droppping📈
Eye Feast All The Way...
ఆ స్కేల్ ఏంటి?
ఆ గ్రాండియర్ ఏంటి?
ఆ క్వాలిటీ ఏంటి?
పూర్తిగా వేరేలోకంలోకి తీసుకెళిపోయారు...
#ViratKarrna Makeover 👌
Advance Congratulations to Team #NagaBandham#NagaBandhamTrailer
The Three Year Wait Ends Today !!
On the occasion of #KlinKaaraKonidela’s 3rd birthday, #RamCharan and #UpasanaKonidela are set to reveal their daughter’s face for the first time today.
#NEWS - JANASENA JOININGS
పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో
జనసేన పార్టీలో చేరిన ప్రముఖులు.
జనసేన తెలంగాణ
నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం.
జై తెలంగాణ! ✊
జై హింద్! 🇮🇳 #PawanKalyan#JanaSenaTelangana#JanaSena
https://t.co/5i7WX10F7S
#NagaBandham విజువల్స్ బాగున్నాయి.
అందులో అస్సలు సందేహం లేదు
కానీ ట్రయిలర్ కట్ విషయంలో
కంటెంట్ ను, జానర్ ను ప్రెజెంట్ చేయడంలో
మరికొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది
యాక్షన్ కట్ ను ప్రెజెంట్ చేసినట్లుంది
టోటల్ మూవీ కంటెంట్ కట్ గా కాకుండా
FLASH #NEWS -JOININGS
పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలోకి భారీ చేరికలు 🔥🔥
జనసేన తెలంగాణ
నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం.
జై తెలంగాణ! ✊
జై హింద్! 🇮🇳 #PawanKalyan#JanaSenaTelangana#JanaSena
బాబు కి లక్ష రూపాయలు ఆర్ధికంగా సహాయం
మరియు పాప కి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అందిస్తాను అని ముందుకు వచ్చారు 🙏🏼
నువ్వు పట్టుకుంటే మట్టి కూడా బంగారం అవుతుంది అన్నయ్య 🙏🏼 @PawanKalyan
అవును,
సినిమా వాళ్ళ మాయలో పడొద్దు...
పడితే గిడితే - లిక్కర్ స్కామ్ లో కోట్లు కొల్లగొట్టిన వాళ్ళ మాయలో పడాలి, భూ దందాలు చేసి వందల ఎకరాలు కబ్జా చేసినోళ్ల మాయలో పడాలి, జాగృతి పేరుతో & ఉద్యమాల పేరుతో లచ్చలాది రూపాయలు వెనకేసిన వాళ్ళ మాయలో పడాలి! శభాష్ 👍