కడపలో నామినేషన్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత
గాంధీనగర్ స్కూల్ వద్ద ఎమ్మెల్యే మాధవీరెడ్డి అల్లుడు హల్చల్
వైసీపీ శ్రేణులపై రాళ్ల దాడి చేసిన లోమడ మనోజ్ రెడ్డి
దాడిలో పలువురికి గాయాలు, 3 వాహనాలు ధ్వంసం
శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ములాఖత్ ముగిసిన తరవాత రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బయటకు వస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్, శ్రీ నందమూరి బాలకృష్ణ