సోషల్ మీడియా వేదికగా వాక్ స్వాతంత్ర హక్కు ముసుగులో కొందరు అత్యంత అసభ్య పదజాలాన్ని వాడి రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, కుటుంబ సభ్యులు, పిల్లలను సైతం లక్ష్యంగా చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిపై చ���్టాలు ఎలా పని చేస్తాయి అనే అంశంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికగా కొద్దిసేపట్లో మాట్లాడుతారు.
@TeluguScribe Orey uppudu daka madi telugu basha kadu telegana basha annaru uppdu malli made telugu basha Andhra ki basha ledu antunarru Edo okati fix avvandi ra
Blast from the past … Motabhai explains why UPA became INDI
When a company becomes bankrupt, lose reputation due to frauds etc, it can’t approach the market again with the same name. They try to fool customers by taking on a different name
@Telugu360 arey chetta na kodaka meeru em journalist lu raa chadvukunara aaa ledha aslu delimition valla every state lo 50% increase ayyayi uppdu entha percentage vundoo anthe percentage vastadi, endhuku ra janalini mislead chestaru
@manishini9 The seat proportionate is 50% increase for every state there will be no problem I dont know why every one crying for that there will be no loss for any state
Other southIndian States who are begging AP to support against delimitation have no right because these are the states who opposed special status for AP because Ap will get easy investments than for other states also the delimitation is 50% proprotionetly there is no inc or dec
@PR4049 you are licking the TN cm shoes
the seat proprotion is being done in 50% increase for every state then whats your problem
when Andhra pradesh asked for support for special status during 2014-2019 no party came in support, but now every party wants them to support Indi alliance
ఆకివీడు పెదపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో, ప్రముఖ స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో శిల్పకళ, వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం, పూర్తిగా కృష్ణ శిలతో అద్భుతంగా కనీసం 8 శతాబ్దాల పాటు చెక్కు చెదరని విధంగా త్వరలో నిర్మాణం చేపడతాము.
జై శ్రీ రామ్!
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం ఆకివీడు పెదపేటలోని రామాలయానికి రామ భక్తులతో కలిసి వెళ్లాను. ద���ిత ముసుగులో ఉన్న క్రైస్తవులు నేను రాముల వారిని దర్శనం చేసుకుంటున్న సమయంలో పెద్దగా కేకలు వేసి, నేను అక్కడి నుండి బయలుదేరిన వెంటనే ఆలయం వద్ద ఉన్న రామ భక్తులపై కత్��ులతో దాడి చేసి చాలా మందిపై హత్యా ప్రయత్నం చేశారు.
ఇటీవల గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. హిందువుల పండుగ రోజున, హిందూ దేవాలయంలో హిందువులపై ఈ దాడులు చేయించిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి.
@ragav_x Bro you literally crying on Jay Shah how can they gave three nations free spot just use the mind they already given a chance through qualifier they are not qualified
I don't know what's your problem with jayshah always crying on him