As the first flight prepares to land in Vizag, Andhra Pradesh accelerates on its growth runway, marking a significant milestone for #VisionVizag.
Congratulations to the GMR Group for their exceptional efforts. During our tenure expedited permissions, timely approvals and land acquisition including R&R with an outlay of close to ₹960 crore helped lay a strong foundation for steady progress. Significant portion of the project work was completed, which has been instrumental in achieving this milestone.
I also fondly recall the efforts and contribution of Shri @nitin_gadkari Ji in approving the Bhogapuram Airport Bypass National Highway project in March 2023, connecting Visakhapatnam Port with Bhogapuram International Airport.
విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి. #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది.
ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది.
అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది.
We will be streaming the #GlobeTrotter event live exclusively on our YouTube on November 15, 5:30 a.m. PST/8:30 a.m. EST, for audiences worldwide (outside India).
Watch here: https://t.co/62Yg3JsLdv
Super six schemes:
20lakh jobs
Amma vodi
Raithu bharosa
Gas cylinders
Mahila pensions
Free bus to women
Ela ra siggulekunda anni ichesam ani cheptharu.. konchemina vundali..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచి చట్టం!
దీని వలన ప్రజలకు ఉపయోగం ఎన్నికల ముందు దీని మీద @JaiTDP విషప్రచారం చేసింది
ఇప్పుడు కేంద్రం కూడా రూరల్ అండ్ అర్బన్ ప్రాంతాల్లో భూముల రీసర్వే ఏ రాష్ట్రాలు చేస్తే ఆ రాష్ట్రాలకు 50సంవత్సరాలకు వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పింది ..ఇప్పుడు మనం చేసిన మంచిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటాడు ఏమో!
-@ysjagan గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
One important point from aara masthan in TV9:
Ysr congress party ki seats perige avakasam vundhi kani tagge avakasam ledhu annadu..
So final number will be greater than 104
ఆరా మస్తాన్
Ysrcp-94 to 104
Tdp+-71 to 81
వైస్సార్సీపీ కి జై కొట్టిన మహిళలు
టీడీపీ కి జై కొట్టిన పురుషులు
మహిళలు ఓట్ for ycp -54 to 55%
Tdp-40 to 45
Note -ఏపీలో వైస్సార్సీపీ పార్టీ ని గెలిపించిన మహిళలు
AP Exit Poll Post:
AP Election 2024 is one of the most polarized elections.
Male voters voted for TDP alliance.
Female voters voted for YSRCP.
YSRCP is trailing by around 4% vote share as compared to TDP alliance in Male Voters.
But among Female voters YSRCP is ahead by 12% Vote share as compared to TDP alliance.
So Final projected Vote share :
YSRCP – 50%
TDP alliance – 46%
Congress alliance – 2.5%
Others – 1.5%
Seat Share Projection:
YSRCP – 110-120
TDP alliance – 55-65
AP Exit Poll Post:
AP Election 2024 is one of the most polarized elections.
Male voters voted for TDP alliance.
Female voters voted for YSRCP.
YSRCP is trailing by around 4% vote share as compared to TDP alliance in Male Voters.
But among Female voters YSRCP is ahead by 12% Vote share as compared to TDP alliance.
So Final projected Vote share :
YSRCP – 50%
TDP alliance – 46%
Congress alliance – 2.5%
Others – 1.5%
Seat Share Projection:
YSRCP – 110-120
TDP alliance – 55-65
BIG BREAKING NEWS
VOTE FOR FAN 🔥
బ్లూబ్లూ షర్ట్ లో ఓటు వేయడానికి వచ్చి తన అభిమానులకు గట్టి సందేశం ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్!! 💙
#VoteForFan#YSRCPWinningBig