ఆన్ లైన్ బెట్టింగ్ భూతం డిగ్రీ విద్యార్థిని బలి తీసుకుంది. చేతికి అందిన బిడ్డ బీఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసి వ్యవసాయ అధికారిగా స్థిరపడతాడునుకున్న తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసింది.
యువకుల్లారా!! ఈజీ మనీకి అలవాటుపడి బెట్టింగ్ కూపంలోకి వెళ్ళకండి. బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి.
@Cyberdost@TelanganaDGP@KarimnagarCp
@Ponnam_INC Respected minister @Ponnam_INC garu . It's been 500 days since we have written the Group4 exam.Please convey the message to @TSPSCofficial to declare the final selection list of Group4 exam.We will remember you for life time.!