@KTRTRS , @Eatala_Rajender ,@TelanganaCMO respected ktr garu please look into neet pg price hike from 3.5 lakhs to 7 lakhs,please take immediate action
The decision to hike the fee for admission into the medical colleges is in clear contrast of what @TelanganaCMO has earlier said. We will use every platform to raise the public opinion on this issue of corporatising education. @UttamTPCC @SabithaIndra@VamsiChandReddy@KTRTRS
పెంచిన పీజీ వైద్య మరియు డెంటల్ విద్య ఫీజు లకు నిరసనగా Twitter లో #TelanganaAgainstFeehike అనే hash tag ను రేపు(07/05/20) సాయంత్రం ఆరు గంటలకు అందరం ట్వీట్ చేసి, ప్రభుత్వం కి మన బాధను తెలుపుదాం.
Recent decision of #Telangana govt to hike the medical course fee is nefarious act that too during the time of #lockdown is uncalled for. How will the lower and middle class students who want to pursue their career in Medical filed achieve their dreams? #TelanganaAgainstFeehike
కరోనాపై పోరాడుతున్న వైట్ కోట్ వారియర్స్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాన్ని ప్రారంభించారు. పీజీ మెడికల్ ఫీజును ప్రభుత్వం రెండింతలు చేసింది. పెంచిన ఈ ఫీజును తగ్గించాలని డిమాండ్ చేయండి. కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్న డాక్టర్లకు అండగా నిలబడండి. #TelanganaAgainstFeehike
Wrote to the Hon'ble Chief Minister of #Telangana@TelanganaCMO requesting him to withdraw G.O. Ms. No. 20 dated 14.04.2020, hiking the fees of PG #Medical and #Dental courses.
Time we honour our #doctors#CoronaWarriors not burden them with hike in fees.
ప్రశ్నించడం తప్పు కాదు!
అన్నిట్లో సమానత్వం ఉన్నా లేకున్నా,చదువుకునే అవకాశం మాత్రం అందరికీ సమానంగా ఉండాలి.
స్వార్థం మంచిదే,కానీ అది ఎక్కడివరకు ఉండాలో అక్కడివరకే ఉండాలి.
మనకెందుకు అనుకుంటే రేపు సమస్య మన దగ్గరకి వచ్చినప్పుడు అర్థమైతది.
1/n