Wishing https://t.co/qvwuRkwXOE Shri @narendramodi ji for his relentless efforts and sacrifices for 25 years in making our Nation into Shakthiman Bharath.May Maa Durga protect him against all evils and give him strength , health and power to serve people of Bharath.
టీడీపీ–జనసేన గ్రాఫ్ తగ్గడానికి అసలు
కారణాలు ఇవేనట!
🔸 వాలంటీర్లకు ₹10,000 ఇస్తామన్నారు
🔸 నిరుద్యోగ భృతి ₹3,000 ఇచ్చేశారు
🔸 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారు
🔸 ఉద్యోగులకు DAలు, PRCలు వచ్చేసాయి
🔸 ఆడవాళ్లకు నెలకు ₹1,500 పడిపోతున్నాయి
🔸 ఇక లీడర్ల ఆరోపణలు, రైతుల భూ వివాదాలు, మహిళల రక్షణ వంటి వాటితో గ్రాఫ్ వేగంగా ఆకాశాన్ని తాకుతోంది!
చివరికి రోజూ ప్రజా సమస్యలు వదిలేసి జగన్ భజన చేయడంతో గ్రాఫ్ ఆమాంతం పీక్స్‌కి వెళ్ళిపోయింది!
👉 మరి ఇంతటి గొప్ప “అభివృద్ధి” జరుగుతుంటే…
ప్రజలు మాత్రం రోడ్డెక్కి ఎందుకు నిలదీస్తున్నట్లు?
ఏమో మరి! 😏
#TDP #Janasena #AndhraPradesh #APPolitics #PoliticalSatire
@naralokesh@naralokesh anna 6500 police notification ina ivvandi present iche 1600 notification lo new districts lo okko category ki posts vundav anna age ipotundi kutami vaste release chestaru ani gelipinchukunnam anna mimmalni please posts increase cheyyandi anna
ఏపీలో మెగా పోలీస్ నోటిఫికేషన్ కోసం యువత పోరాటం
నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్
అనంతపురంలో చంద్రబాబు ప్రభుత్వ నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ర్యాలీ
టవర్ క్లాక్ వద్ద పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి విద్యార్థి సంఘాల నేతలు నిరసన
ఖాళీగా ఉన్న 11,600 పోలీసు ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్
అన్నా @naralokesh, గత నాలుగు సంవత్సరాలనుండి పండుగలకు ఇళ్ళకి వెళ్లలేని పరిస్థితి. దయచేసి సెప్టెంబర్ 15 న విడుదల చేసే అన్ని నోటిఫికెషన్స్ లో మీరు హామీ ఇచ్చినట్లే పరిక్ష, రిజల్ట్స్ మరియు జాయినింగ్ తేదీలతో ప్రకటన చేస్తారని నమ్ముతున్నాము అన్నా🙏
@chiranjeevimlc#APPSC#AndhraPradesh
I strongly condemn the cruel, vindictive and authoritarian action of the TDP-led coalition government under Chief Minister @ncbn in filing police cases against unemployed youth who peacefully protested in Kakinada demanding a Mega Police Recruitment Notification.
Cases were booked against Shyam, T. Raja, M. Ganga Suribabu, Rajesh and 20 police-job aspirants. Their only “crime” was asking, “Babu, where are the jobs?” and demanding recruitment. Is peacefully questioning an elected government now a criminal offence in Andhra Pradesh?
Chandrababu Naidu came to power by making grand promises to the youth. He promised an annual job calendar and a monthly unemployment allowance of Rs 3,000. For 20 lakh unemployed youth, the unpaid allowance amounts to Rs 7,200 crore annually and Rs 21,600 crore over these three years. After cheating them over jobs and allowances, this insensitive government is now rewarding their protests with police cases.
Unable to answer the undeniable evidence emerging every day in the Mega DSC scandal, Chandrababu Naidu and Nara Lokesh are resorting to repression, censorship and intimidation. Those accused of obtaining jobs through irregular means are protected, while genuine job-seekers demanding notifications are treated like criminals. This exposes the anti-youth and deeply undemocratic character of the TDP-led coalition government. Whenever the TDP is in power, recruitment scams, question-paper leaks and irregular appointments become the norm. The TDP has never respected the hopes and aspirations of the state’s youth, because it remains consumed by corruption and political manipulation instead of providing fair and transparent employment opportunities.
I demand the immediate and unconditional withdrawal of all cases and the release of the Mega Police Recruitment Notification without further delay. YSRCP will stand firmly with every unemployed young person and intensify the struggle until justice is delivered.
🚨
కాకినాడలో నిరుద్యోగుల భారీ ర్యాలీ
మెగా పోలీస్ నోటిఫికేషన్ కోసం కొండాయపాలెం బ్రిడ్జ్ వద్ద భారీ ర్యాలీ చేపట్టిన యువత
కూటమి సర్కార్ ఎన్నికల హామీ అమలు చేయాలని డిమాండ్
#Kakinada
కాకినాడలో నిరుద్యోగుల భారీ నిరసన ర్యాలీ.
“@naralokesh గారు, జాబ్ ఎక్కడ?” అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరుద్యోగుల నినాదాలు.
వెంటనే పోలీస్ మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలి..
పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచాలని నిరుద్యోగుల డిమాండ్.
#MosagaduBabu#CBNJungleRaj
#JaganannaConnects