అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ...
ప్రజలందరికీ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు.
@TheSiasatDaily How minors are driving in main road, also Water Tankers , garbage vehicles and Tippers are need to check fitness very 6 months, Hyderagar water Tankers are also creating issues in tha area.
వినకూడని వార్త విని
బరువెక్కిన గుండెతో వరంగల్ బయల్దేరిన మాకు
దేవుడు రోహిణి హాస్పిటల్ వైద్యుల రూపంలో వచ్చి ఊపిరి పోసిండు అనిపించింది.
ఊపిరి పోసిన డాక్టర్స్ కి…
ఆపదలో హైదరాబాద్ వరకు గ్రీన్ ఛానల్ ఇచ్చిన పోలీసులకు.. @TelanganaCOPs
అందరికి గుండె ధైర్యమిచ్చిన రామన్న, హరీషన్నలకు
ప్రత్యేక ధన్యవాదాలు…🙏
@PSRNSPT అన్న కోలుకుంటున్నాడు,..
ఆయురారోగ్యాలతో తొందరగా కోలుకొని మన మధ్యకు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిద్దాం…
@TelanganaDGP@MalkajgiriCop@cpwarangal@hydcitypolice