కలో, గంజో తాగి సొంత ఇంట్లో ఉండాలని ఆశపడే ఎందరో బడుగు జీవులకు జగనన్న అందిస్తున్న వరం జగనన్న కాలనీలు. కరెంటు, నీరు, డ్రైనేజీ, రోడ్లతో సహా అన్ని మౌలిక వసతులతో నిర్మిస్తున్న ఇళ్లు ఈ శతాబ్దపు కొత్త చరిత్రకు ఆనవాళ్లు. #CheppadanteIsthadanthe
After the Pooja in the temple, Archaka blesses @shetty_rishab's wife. Very nice and loving words.
All praises for the movie and our hero for spreading the Sanatana culture of Tulunadu to the whole world.
#Kantara
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ను కలిసిన సినీనటుడు అలీ దంపతులు. రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ నియామకం. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అలీ దంపతులు.
ಮಾಸದ ಅಪ್ಪುನ ನೆನಪು...
ಕಳೆದ ಒಂದು ವರ್ಷದ ಪ್ರತಿ ತಿಂಗಳಿನ 29ನೇ ತಾರೀಖಿನಂದು ಕಂದನಿಗಾಗಿ ಮುಡಿಪಾಗಿಸಿದ್ದ ವಿಶೇಷಗಳು.
Monthly special posts dedicated to Appu. ♥️
https://t.co/7EGF8pA7s9
@SVCINEMAX క్లైమాక్స్ ..ఇంకో పది నిమిషాలు అలాగే ..
ఆ లెవెల్ లో కంటిన్యూ అయ్యుంటే థియేటర్ లో
ప్రేక్షకులు ట్రాన్స్ లోకి వెళ్లి పూనకాలు గ్యారెంటీ!
SVC లో సౌండ్ సిస్టం సూపర్... I am watching one more time #Kantara 🙏❤️