దయ చేసి ముందు ఇంచార్జి లు ప్రకటించండి సార్ 🙏.మా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు ఇంచార్జి లేరు.. భవాని మేడం గారు నియోజకవర్గం చూస్తున్నారు బాగా నడిపిస్తున్నారు కానీ పార్టీ నుంచి ఆవిడ కి ఇంచార్జి గా ఇప్పటి వరకూ ప్రకటించలేదు.
@PawanKalyan@itsRamTalluri
చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొల్ల జయరాం
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో పద్మ విభూషణ్ శ్రీ డా. కొణిదెల చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Happy birthday chiru sir💐
@KChiruTweets
“ఎలాగో ఇచ్చే చెయ్యే.”
రాధా మనోహర్ దాస్ గారు చెప్పిన ఈ మాట విన్నప్పుడు ఎందుకో హృదయం నిండిపోయింది.
కొంతమంది నాయకులు మాటలు ఇస్తారు
కొంతమంది హామీలు ఇస్తారు కానీ @PawanKalyan గారు మాత్రం తన చేతిని ఇస్తారు కష్టాల్లో ఉన్నవారిని నిలబెట్టడానికి, బాధలో ఉన్నవారిని ఆదుకోవడానికి, ఆశ కోల్పోయిన వారికి ధైర్యం చెప్పడానికి.
అందుకే ఆయన చేయి గురించి మాట్లాడినప్పుడు ప్రజల కళ్లలో గౌరవం, హృదయాల్లో ప్రేమ కనిపిస్తుంది.
“ఎలాగో ఇచ్చే చెయ్యే” అనే మాట ఒక ప్రశంస కాదు ఆయన జీవితాన్ని చూసిన ప్రతి మనసు చెప్పే నిజం.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో శ్రీమతి నేమూరి భారతమ్మ గారి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ మాతృమూర్తి శ్రీమతి భారతమ్మ గారు ఈ రోజు కన్నుమూశారు. మంగళగిరిలో శాఖాపరమైన సమీక్షలు ముగిసిన తరవాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్లి బోరబండ ప్రాంతంలోని శ్రీ శంకర్ గౌడ్ నివాసానికి చేరుకొని ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాతృ వియోగం నుంచి కోలుకోవాలన్నారు.
ఆమదాలవలస నియోజకవర్గం 6 కోట్ల వ్యయంతో మదనాపురం అల్లెన రహదారి ప్రారంబోత్సవంలో కేంద్రపౌర విమానయాన శాఖా మాత్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, puc చైర్మన్, శాసన సభ్యులు శ్రీ కూన రవికుమార్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొల్ల జయరాం
గౌరవనీయులు విద్యా, ఐటీ శాఖ మంత్రి @naralokesh గారికి నమస్కారం. ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీ రియింబర్స్మెంట్ నిధులు మంజూరు చేయకపోవడం స్టూడెంట్స్, పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్స్ కోసం కాలేజీ మానేజ్మెంట్ అమౌంట్ పే చేయమంటున్నారు. @ncbn@PawanKalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు కీ. శే. శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రివర్యులు , JSP PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి , వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన
JSP శ్రీకాకుళంజిల్లా ప్రధాన కార్యదర్శి కొల్ల జయరాం.