real God of masses #Annantr గారు ఒక్కడే
55 సంవత్సరాలు క్రితం అవుట్ డోర్ షూటింగ్ నిమిత్తం #Annagaru గుంటూరు వస్తె జనప్రభంజనము ఎడ్ల బండ్లు కట్టుకొని కోలాటాలు వేసుకుంటూ అన్నగారిని ఊరేగిస్తూ వెలుగులోకి వచ్చిన వీడియో
#NTRLiveson 🙏
one & only NTR 😍 🙏
మంచినీరు అంటే కేవలం అవసరం కాదు... ప్రతి ఇంటికీ ఆత్మగౌరవం, ఆరోగ్యం! 💧
ఉదయమే లేచి నీటి కోసం బిందెలు పట్టుకుని పడే ఆరాటం... పని వేళల్లో నీళ్లు ఎప్పుడు వస్తాయోనన్న నిరీక్షణ... మన పల్నాడులో ఎన్నో కుటుంబాలు ఎదుర్కొన్న రోజువారీ అవస్థ ఇది.
ఆ కష్టానికి శాశ్వత స్వస్తి పలుకుతూ, ప్రతి గడపకూ పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా అడుగులు.. ఇది కేవలం పైప్లైన్లు, నిధుల లెక్క మాత్రమే కాదు... తల్లుల శ్రమను తగ్గించే చిన్న ప్రయత్నం, పల్నాడు బిడ్డల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది!
7 మున్సిపాలిటీలు.. రూ.890 కోట్ల అభివృద్ధి నిధులు
🔹 రూ.804.55 కోట్లతో 15 భారీ తాగునీటి ప్రాజెక్టులు
🔹 1.12 లక్షల కుటుంబాలకు నేరుగా రక్షిత తాగునీటి సౌకర్యం.
🔹 55,000 ఇళ్లకు కొత్తగా కుళాయి కనెక్షన్లు.
#LavuSriKrishnaDevarayalu #MPNarasaraopet #SafeDrinkingWater #WaterForEveryHome #HarGharJal #AMRUT2 #Palnadu
సముద్రం మింగేస్తున్న ఇళ్లు… కళ్లముందే కొట్టుకుపోతున్న భూములు… రాకపోకలకు కూడా దారి లేని పరిస్థితి… 🌊
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండల ప్రజల ఈ వేదనను అర్థం చేసుకున్న స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో పల్లెపేట నుంచి సుబ్బంపేట వరకు సముద్ర తీరంలో రాళ్లకట్ట, సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయింది.
అలల ఉద్ధృతికి అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రజల ప్రయాణ కష్టాలకు ఉపశమనం లభించింది.
ప్రజల కన్నీళ్లను చూసి స్పందించే నాయకత్వం సమస్య కనిపిస్తే పరిష్కారం చూపించే పాలన ఇదే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా సేవ.
కులం కోసం చరిత్రను మార్చకండి కృష్ణదేవరాయల తండ్రి వంశం తుళువ, కాపు కాదు. మెయిన్‌స్ట్రీమ్ హిస్టరీ అదే చెబుతోంది.
నాయక అనేది సైనిక టైటిల్ మాత్రమేఇప్పటి కులం పేరు కాదు
ఒక కులానికి ఆయన్ని క్లెయిమ్ చేయకండి.
గొప్ప చక్రవర్తి విగ్రహాలను లోకల్ గ్రూప్ పాలిటిక్స్ వాళ్ల పక్కన పెట్టకండి
శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలకు అనుగుణంగా స్థానిక ఎన్నికలపై చర్చలు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సూచనలకు అనుగుణంగా కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చించడం జరుగుతుంది. ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నారు.
క్షేత్ర స్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని పారదర్శకంగా సమీక్షించిన మీదట జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులకు సంబంధించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తుది నిర్ణయం తీసుకుంటారు.
జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే, పోటీ చేసే అభ్యర్థులు వీరే అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దు. మరికొన్ని చోట్ల అభ్యర్థుల పేరుతో తీర్మానాలు చేస్తున్న విషయం పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి చేరింది. పార్టీ విధివిధానాలు, క్రమశిక్షణను అందరూ పాటించాలి. జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని, వారి ఆత్మ గౌరవాన్ని నిలిపే విధంగా జనసేన పోటీ ఉంటుందని ఇటీవలి పార్టీ శాసన సభ పక్ష సమావేశంలో వెల్లడించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలి.
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
My POV కార్పొరేషన్ మేయర్ సీట్ల పంపకం ఇలా జరిగితే బాగుంటుంది
JSP:
Vijayawada/Visakhapatnam
Ongole
Chittoor
Eluru/Machilipatnam
Kakinada
Vizainagaram
BJP: Tirupathi/Rajamundry
#JSP#AndhraPradesh
డైరెక్ట్ ఎలక్షన్ అని వైసిపి కి ఊపిరి పోస్తున్న బాబు గారు
ఫేక్ సర్వేలు తో జనాల మైండ్ ట్యూన్ చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా
బాబు గారు నీ చూస్తుంటే భయంగా ఉంది 🙏
నా అంచనా నిజమైతే, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అధికారపార్టీ విజయవాడ మీద పట్టు కోల్పోవడం ఖాయం...!!!
కేవలం పెమ్మసాని వలన గుంటూరు కాస్త పాజిటివ్ గానే ఉంది....!!!
గడచిన 2 ఎండల్లో విజయవాడ లో 1% development కూడ లేదు.... అమరావతి లో పెట్టీ, విజయవాడ కి పెట్టాం అనడం మూర్ఖత్వం...!!!
లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం కూడా బాగు చేయలేదు....రోడ్లు అంటారా గతంలో జగన్ హయాంలో కూడా బెజవాడ సిటీ పరిధిలో రోడ్లు బాగానే ఉన్నాయి....కాబట్టి అది పెద్ద కంప్లైంట్ కాదు....
మీకు @ncbn అవకాశం ఇచ్చింది వాళ్ళ కన్నా బాగా చేస్తారని...అంతే కానీ వాళ్ళ లాగే ఉండమని కాదు...
వీడు అన్నగారిని నీచంగా తిడతాడు
ఇలాంటి బురద పురుగులను పక్కన పెడితే
విజయవాడ మేయర్ జనరల్ అయినా BC కి ఇవ్వాలని కోరుకుంటున్నా
BC లేదా SC కి రిజర్వడ్ అవ్వాలీ అని కోరుకుంటున్నా
బందరు కాపు కి ఇవ్వాలి, బెజవాడ కాపు కి ఇవ్వాలి, గుంటూరు, కాకినాడ ఇవ్వాలి
BC లు లేరా కుల పార్టీ లో