సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
Time will answer every action with an unforgettable reaction✅
నాకు ఆ abuse language post చేయడం ఇష్టం లేదు
కాని ఒక రోజు వస్తుంది ఆ రోజు నేను ఎందుకు పుట్టానా అని ఆలోచించుకోవాలిసి వస్తుంది
Mark My Words📌
Ilanti list Jagan deggariki teesukoni velthe…
Jagan: Poni le anna, daani valla meeku emaina nashtam jaruguthundha? Adhe meeru case lu pedthe, valla families ibbandi padatharu. Vadileyandi anna!