Narayanapet District Utkur Case:
The SI of Police Bijja Srinivasulu, Utkoor Police Station, Narayanpet District, has been suspended as he exhibited gross negligence and misconduct by failing to provide minimum response to an important complaint at Utkoor Police Station.
Peddapalli Rape Case - Special team has been formed to investigate and ensure the case is chargesheeted at the earliest. The accused has been arrested.
@TelanganaCMO
#TelanganaPolice
మైనర్లకు (18 ఏళ్లు నిండని పిల్లలకు) వాహనాలు ఇవ్వటం, నడపమని ప్రోత్సహించటం తీవ్రమైన నేరం. తల్లిదండ్రులకు తెలియకుండా మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. వాహనాల విషయంలో తల్లిదండ్రులు మైనర్లకు చట్టాల పట్ల తగిన అవగాహన కల్పించాలి.
డోర్ తీసేటప్పుడు జాగ్రత్త !
వెనుక నుంచి వస్తున్న వాహనదారులను గమనించి కారు డోర్ తీయండి.
తొందరగా వెళ్లాలనే హడావుడిలో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా డోర్ తీయడం ప్రమాదం.
ఫ్రీ లెఫ్ట్ లో మీ వాహనాలు నిలపకండి. ఫ్రీ లెఫ్ట్ లో వెళ్లే వాహనాలకు దారి ఇవ్వండి. ట్రాఫిక్ జామ్ సమస్య కు మీరు ఒక కారణంగా ఉండకండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ట్రాఫిక్ పోలీస్ కి సహకరించండి
సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను వదిలిన పోలీసు అమరవీరుల త్యాగాలను తలుచుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఘననివాళులు.
On the occasion of Police Martyrs' Memorial Day, tributes are paid to the Police Martyrs who laid down their lives for the sake of society.
#PoliceCommemorationDay2023
#TelanganaPolice
వినాయక నిమజ్జన ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా విశేషమైన కృషి చేసిన పోలీస్, మున్సిపల్ శాఖ, ఇతర అధికారులకు, సిబ్బందికి మరియు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
#GaneshImmersion2022#CyberabadPolice
సైబరాబాద్ పరిధిలోని గణనాథుల నిమజ్జనజోత్సవాలను సైబరాబాద్ సిపి శ్రీ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా స్థానిక పోలీస్ సిబ్బందికి, గణేష్ ఉత్సవ నిర్వాహకులకు తగు సూచనలు చేశారు.
The SCSC Annual General Body Meeting was held with Cyberabad CP Stephen Raveendra, IPS presiding, along with Ramesh Kaza. They emphasized the launch of the Cyber Security Center, safety initiatives, and plans for health awareness among the IT workforce.
#CyberabadPolice
Recognize and avoid #MoneyMule, the increasingly common scam. Always be skeptical of opportunities that seem too good to be true. Do your research about companies before accepting a job or giving out your personal information.
#CyberAwareness#CyberFraud#CyberabadPolice
బండి నడిపేటప్పుడు మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉందో గమనిస్తున్నారా?
(డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బండి నడపటానికి అనుమతివ్వకండి.)
#RoadSafety
"Today ACP Shamshabad Sri. Ramchander Rao sir held a meeting with Ganesh Mandapa organizers in Kothur PS limits & issued instructions, emphasizing the importance of a peaceful celebration. Let's come together as a community to ensure a safe and joyful Ganesh Chaturthi for all!