@naralokesh#దయచేసి ఎనర్జీ అసిస్టెంట్స్ లను సచివాలయం jobchart ప్రకారమే చేయించి, విద్యుత్ శాఖ వారు మాపై చేస్తున్నా శ్రమ దోపిడి ని ఆపండి సార్. మాలాంటి వారి ప్రాణాలను కాపాడండి సార్. విద్యుత్ శాఖ వారు ఇన్నీ రోజులుగా చనిపోయిన ఎనర్జీ అసిస్టెంట్స్ లను డిపార్ట్మెంట్ పేరుతో చంపేశారు😞😞🙏🙏🙏
@naralokesh Energy assistant com JLM GR-|| ayina memu గత రెండు సంత్సరాలుగా శ్రమదోపిడి కి గురవుతున్నారు ఇప్పటికైన మమ్మల్ని గుర్తించి మా శ్రమకు తగ్గటు ఫలితాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం
@naralokesh Sir మా జీవితాలు చాలా దారుణంగా వున్నాయి, సాలరీస్ మాత్రం సచివాలయంవి, కానీ డ్యూటీస్ మాత్రం విద్యుత్ శాఖలొ 24/7 డ్యూటీస్ చేపిస్తున్నారు,89 మెంబెర్స్ చనిపోయారు ఎవరు పట్టించుకోలేదు, కాబట్టి మీరు మాకు అండగా ఉండి మా problems solve చేయాలనీ ఆశిస్తున్నాము