మాజీ మంత్రి, సీనియర్ ��ాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం.
ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎ��్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ…
వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
Pawan Kalyan ఆలోచనతో మొదలైన Smart Kitchen… ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు.
Kadapa మున్సిపల్ హైస్కూల్ ప్రాజెక్ట్‌కు SKOCH అవార్డ్ దక్కింది.
2024లో ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి ₹10 లక్షలు అందించారు.
ఇప్పుడు అదే మోడల్‌ను “దేశానికి బ్లూప్రింట్”గా నీతి ఆయోగ్ ప్రశంసించడం విశేషం.
@APDeputyCMO@PawanKalyan
Kalyan Babu has successfully undergone a medical procedure and is now safe, stable, and recovering well.
As per the doctors, it may take about a week for him to return to his normal routine. There is no cause for concern.
Thank you all for your love, concern, and prayers. Let us keep him in our thoughts and wish him strength, comfort, and a speedy recovery.
@PawanKalyan
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆
Congratulations to India U19 on winning the ICC Men's U19 World Cup 2026 👏👏
Their historic 6⃣th title 🫡
Take. A. Bow 🙇
Scorecard ▶️ https://t.co/hisult7mtv
#U19WorldCup
From appealing to the UNHRC to repeatedly raising his voice over the years, Pawan Kalyan stands as the strongest voice from India for the plight of the Hindu community in Bangladesh.
To have a stand in my name at the New Chandigarh Stadium, in the state where my cricket journey began, is a feeling that’s hard to put into words.
A big thank you to the @pcacricket for this honour and for always backing the youth.
Grateful to Hon’ble CM @BhagwantMann ji for his constant support to the game and for being there with us on this special evening.
My sincere thanks to the @BCCI for their continued support in strengthening cricket at every level and for recognising the contributions of players across generations.
And a huge congratulations to @ImHarmanpreet on the stand named after her. From Moga to leading India to a World Cup title, her journey is an inspiration for every young girl who picks up a bat.
Feeling truly humbled to receive this at a place that will always be home ❤️
A big thank you to all my fans for the love and wishes on my birthday! I truly feel very blessed 🤗
రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు, సమాజంలో మార్పు కాంక్షించే ప్రతీ ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు "సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం" అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని @JanaSenaParty నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుంది.
మార్పు కోరుకుంటే రాదు - మార్పు కోసం ప్రయత్నిస్��ే వస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఈ క్రింద పేర్కొన్న QR కోడ్ స్కాన్ చేసి, లేదా ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
https://t.co/v4q413q8W0
#SenathoSenani
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత ప్రధాని శ్రీ @narendramodi గారితో కలిసి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి దేవస్��ానం దర్శనానికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ గారితో సరదాగా ముచ్చటించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.
The path to ‘Viksit Bharat’ from the City of Destiny is now being paved!
Visakhapatnam securing the $15 Billion Google AI Data Centre and India's first AI City is a monumental leap. This initiative guarantees that the power of AI for All is truly democratized, impacting the lives of our youth, farmers, doctors, fishermen, entrepreneurs, women and students.
This milestone is a direct result of Hon'ble PM @narendramodi Ji's relentless push for a Viksit Bharat and the global confidence his vision has created. The ability to secure this monumental project is a clear testament to the brand and four decades of visionary experience of Hon’ble CM Shri @ncbn Garu.
This is our collective moment to build the AI hub in Bharat and harness this technology to improve the quality of life of every citizen. Along with the government, this new era of progress needs all of us - the Youth to innovate, Academia to research, Citizens to engage and Industry to scale.
Let's build this future, together. Jai Hind!
#VizagAITechnologyHub #ViksitBharat #CollectiveResponsibility #AIforAll