మహిళా సాధికారత సాధించాలంట�� స్త్రీలు సమాజంలో ధైర్యంగా తిరగగలగాలి.అందుకు తగిన భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అంటారు బాబుగారు.అదేవిధంగా బహిరంగ మల,మూత్ర విసర్జన కారణంగా స్త్రీల ఆరోగ్యానికే కాదు,భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతుండటంతో వారి కోసం మరుగుదొడ్లు కట్టించారు.
#HBDOneAndOnlyCBN
అభివృద్ధికి చిరునామా,పరిపాలనకు ప్రతిరూపం ప్రజల ఆశలకు ఆధారం ఒక నాయకుడు కాదు ఒక వ్యవస్థ ఒక వ్యక్తి కాదు ఒక విజన్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మార్గదర్శకుడు ప్రజల కోసం పోరాడే ధైర్యం రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకునే ధృడ నిర్ణయాలు ఇవన్నీ కలిపి ఒకే పేరు @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు💐
I am deeply honored to be appointed as the National Working President of TDP.
Grateful to our party cadre, whose unwavering belief has shaped my journey, and to our leader Shri @ncbn garu for his constant guidance and trust.
From being a karyakarta to taking on this responsibility, every step has been a learning built on your support, struggles, and sacrifices.
I dedicate my life to the ideals of our party and to the people of Andhra Pradesh, and I will work tirelessly to strengthen our movement and serve our state with honesty, commitment, and purpose.
This is not just a position, but a lifelong responsibility.
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్య సమస్యతో చికిత్స చేయించుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన తరుణ్ కుమార్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2,42,133/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసుకునే అవకాశం అని నమ్మే అతికొద్ది మంది రాజకీయ నేతలలో @naralokesh అన్న ఒకరు.పాలనలో ఆయన ఆలోచనలు ఎంత వేగంగా ఉంటాయో సాటి మనిషికి కష్టం వచ్చిందని తెలిసినప్పుడు కూడా అదే వేగంతో స్పందించడం లోకేష్ గారిలో ఉన్న గొప్పగుణం.లోకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐
నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడు చూసి
చీకటి భయపడుతుంది.
అలాగే నిరంతరం కష్టపడే వారిని చూసి ఓటమి భయపడుతుంది..
��టమి నుండి పుట్టిన మీకు, విజయం కానుక అవుతుంది.
మా కార్యకర్తల పొగరు కి నిదర్శనం నువ్వు... మా కార్యకర్తలకు గుండె చప్పుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు @naralokesh అన్నయ్య 💛❣️
మాది నెల్లూరు జిల్లా మా తమ్ముడు పేరు మాదాల తరుణ్ కుమార్ ఇటీవలే జ్వరం కారణంగా హైదరాబాదులో శ్రీ వేద మల్టీ-స్పెషాలిటీ హాస్పెటల్ లో చెర్చామ్ అక్కడికి వెల్లాకా కాలేయ సమస్య మరియు ఊపిరితిత్తులు మరియు ప్లేట్లట్స్ పడిపోయావదం ఆరోగ్య సమస్య బయటపడ్డది 9 రోజులు అయింది రికవరీ అవుతున్నాడు
నెల్లూరు జిల్లా పేరు M తరుణ్ కుమార్ ఇటీవలే జ్వరం కారణంగా HYDలో శ్రీ వేదమల్టీ-స్పెషాలిటీ హాస్పెటల్ లో చెర్చామ్ అక్కడికి వెల్లాకా కాలేయ సమస్య మరియు ఊపిరితిత్తులు మరియు ప్లేట్లట్స్ పడిపోయావదం ఆరోగ్య సమస్య బయటపడ్డది.10 రోజులు అయింది రికవరీ అవుతున్నాడు. Ph - 7842384305
@naralokesh
ఆసుపత్రి ఖర్చులు ఇప్పటికే 4.45 లక్షలు ఖర్చు అయ్యింది 2 లక్షలు వరకు అప్పు చేసి కట్టాము మిగిలిన బిల్లు కట్టాక డిశ్చార్జి చేస్తాము అని ఆపేశారు కానీ మా ఆర్థిక పరిస్థితి బాలేదు మా బాబాయి కూడ లేరు పిన్ని సంపాదించిన డబ్బు పిల్లలని పోషించుకుంటా ఉంది. @naralokesh@OfficeofNL
నెల్లూరు జిల్లా పేరు M తరుణ్ కుమార్ ఇటీవలే జ్వరం కారణంగా HYDలో శ్రీ వేదమల్టీ-స్పెషాలిటీ హాస్పెటల్ లో చెర్చామ్ అక్కడికి వెల్లాకా కాలేయ సమస్య మరియు ఊపిరితిత్తులు మరియు ప్లేట్లట్స్ పడిపోయావదం ఆరోగ్య సమస్య బయటపడ్డది.10 రోజులు అయింది రికవరీ అవుతున్నాడు. Ph - 7842384305
@naralokesh
మాది నెల్లూరు జిల్లా మా తమ్ముడు పేరు మాదాల తరుణ్ కుమార్ ఇటీవలే జ్వరం కారణంగా హైదరాబాదులో శ్రీ వేద మల్టీ-స్పెషాలిటీ హాస్పెటల�� లో చెర్చామ్ అక్కడికి వెల్లాకా కాలేయ సమస్య మరియు ఊపిరితిత్తులు మరియు ప్లేట్లట్స్ పడిపోయావదం ఆరోగ్య సమస్య బయటపడ్డది 9 రోజులు అయింది రికవరీ అవుతున్నాడు
ఖర్చులు ఇప్పటికే 2.5 లక్షలు వరకు కర్చు అయ్యింది కానీ మా ఆర్థిక పరిస్థితి బాలేదు మాది పేద కుటుంబం pls anna help చేయండి @naralokesh దయచేసి మా తమ్ముడు చికిత్సకు సహాయం చేయమని కో��ుతున్నాను