బాలకృష్ణను అందరూ తిట్టుకుంటారు.. కానీ నేను మెచ్చుకుంటా: జోగి రమేష్
అసెంబ్లీలో చిరంజీవిని తిట్టి మన పార్టీ విలువ, విశ్వసనీయత తెలిసేలా చేశారు
తన అన్నని తిట్టి 72 గంటలు దాటినా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకున్నారు
- జోగి రమేష్
దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణ త్యాగం చేసి, "ఇంక్విలాబ్ జిందాబాద్" అంటూ యువతలో దేశభక్తి జ్వాలలు రగిలించిన వీరుడు భగత్ సింగ్ గారు. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు.
దేవుడి దగ్గర కూడా రాజకీయాలు ఏంట్రా??
YSRCP మహిళా నేత @Kothapal6Rajani గారు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తే - అన్యాయంగా, అమానవీయంగా, అకారణంగా వేధించిన టీడీపీ నాయకులు..
This goes into YSRCP Digital Book
కుల వివక్షత లేని సమాజం కోసం అణగారిన వర్గాల గళాన్ని కవిత్వంగా మలిచి తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా నివాళులు.
Former Chief Minister and YSRCP President @ysjagan condoles Karur rally tragedy
Tadepalli, Sept 27:
Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy has expressed profound grief over the tragic loss of lives during a political rally in Karur on Saturday.
He said the incident was extremely painful as people lost their lives in the tragic turn of events. “My heartfelt prayers are with the bereaved families who are passing through unimaginable grief. I stand with them in this dark hour,” he said.
ఏ రోజు అయితే మా అమ్మ గారు కంప్లైంట్ చెయ్యడానికి చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారో . .
కాన్సర్ పేషంట్. . 70 ఏళ్ళు వయసున్న మా అమ్మగారిని 5 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి. .
ప్రత్తిపాటి పుల్లారావు మాటలు విని CI రమేష్ కంప్లైంట్ తీసుకోలేదో . .
ఆ రోజే డిసైడ్ అయ్యా. . ఈ అరాచక ప్రభుత్వంమీద పోరాటం చెయ్యాలి అని ..
@Accenture@TCS@Cognizant@APPOLICE100@ncbn
బ్రేకింగ్ ‼️‼️‼️
అయ్యో 🥲
వైఎస్సార్సీపీ యువనేత దారుణ హత్య
అనంతపురం జిల్లా పామిడిలో దారుణం
బైక్ పై ఇంటికి వస్తుండగా గొంతుకోసి హతమార్చిన వైనం
ఇటీవలే రూరల్ బూత్ కన్వీనర్ ప్రెసిడెంట్ గా నియమించిన పార్టీ
Cc @2024YCP
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీ నేత దారుణ హత్య
పామిడి మండలం కాలాపురం గ్రామ పొలిమేర ప్రాంతంలో జీ కొట్టాల గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ నేత సతీశ్ రెడ్డిని బైక్ పై ఇంటికి వెళ్తుండగా గొంతు కోసి దారుణంగా హత్య చేసిన దుండగులు..ఇటీవలే సతీష్ రెడ్డిని రూరల్ బూత్ కన్వీనర్ ప్రెసిడెంట్ గా నియమించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సతీష్ రెడ్డిది ముమ్మాటికీ హత్యేనని, ఎవరితో విబేధాలు లేని వ్యక్తిని గొంతు కోసి చంపటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు, వైయస్ఆర్ సీపీ శ్రేణులు.