మాకు కూడా ఇలాంటి MP కావాలని ప్రజలు కోరుకునేలా నిరంతరం కష్టపడుతున్నారు.. గుంటూరు ఎంపీ , పల్నాడు ఎంపీ 👏👏
పల్నాడు ప్రజల చిరకాల కోరిక వరికపూడిశెల ప్రాజెక్ట్ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ₹63.4 కోట్ల నిధులు విడుదల చేయడం అభినందనీయం. కేంద్ర పథకాల ద్వారా నిధులు తీసుకురావడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పల్నాడు అభివృద్ధికి వీరిద్దరూ చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకం.
#Palanadu #VarikapudiselaProject #LavuSriKrishnaDevarayalu #PemmasaniChandrasekhar #AndhraPradesh #Development
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ గారికి సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన హామీని అధికారులు వేగంగా అమలు చేయడం ప్రారంభించారు.
సీఎం గారిని కలవాలన్న సత్యనారాయణ గారి కల నెరవేరడమే కాకుండా, ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇంటి నిర్మాణానికి పూజ అనంతరం అధికారులు మార్కింగ్ పూర్తి చేశారు. నిర్ణీత గడువులోపు ఇల్లు పూర్తి చేసి అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
#ChandrababuNaidu #AndhraPradesh #PrajaPrabhutvam #PromisesDelivered
గొడ్డలి బ్యాచ్‌కు మహిళలను గౌరవించడం ఎప్పటికీ రాదు...
పరిశ్రమలు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే కోడి-గుడ్డు కథలు చెప్పి రాష్ట్రాన్ని దేశం ముందు హాస్యాస్పదంగా నిలబెట్టారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర హోంమంత్రి, ఒక దళిత మహిళపై బాడీ షేమింగ్ చేస్తూ తమ అసలు సంస్కృతిని బయటపెడుతున్నారు.
నాడు భువనేశ్వరి గారిని అవమానించారు...
నాడు టీడీపీ మహిళా నేతలపై నీచ వ్యాఖ్యలు చేశారు...
నేడు దళిత మహిళా హోంమంత్రిని హేళన చేస్తున్నారు...
మహిళల గౌరవాన్ని కించపరచడమే రాజకీయమని భావించే ఈ అహంకార రాజకీయాలకు ప్రజలు ఇప్పటికే తీర్పు చెప్పారు.
మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ దాడులను భరించాం...
అధికారంలోకి వచ్చాక మీ కుటుంబ సభ్యులపై ఎవరైనా నోరు జారితే చట్టపరమైన చర్యలు తీసుకున్నాం.
అదే మీకూ మాకూ మధ్య తేడా...
మీ రాజకీయాలు అవమానాలపై నడుస్తాయి...
మా రాజకీయాలు గౌరవం, బాధ్యత, సంస్కారంపై నడుస్తాయి.
మహిళలను అవమానించడం వీరత్వం కాదు...
మహిళలను గౌరవించడం నాగరికత. 🔥💛
#RespectWomen #YSRCPNeverAgain #AndhraPradesh #TDP #WomenDignityMatters
గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర హోం మంత్రి @Anitha_TDP గారిపై చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి. మహిళల గురించి వైసిపి నాయకులు నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటుగా మారింది.. మాటలు అదుపులో పెట్టుకోకపోతే మహిళలు మీ నాలుకలు కోస్తారు జాగ్రత్త! మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఊరుకునేది లేదు.
అమరావతి మునిగిపోతే ఈ తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడ ఉంది .. గాల్లోనా ..?
2022 లో బెంగళూరు మునిగితే జగన్ యాహలంక ఖాళీ చేశాడా.. ?
2 రోజుల క్రితం హైదరాబాద్ లో వర్షం పడింది లోటస్ పాండ్ 5 ₹ PAYTM కూలీలకు రాసి ఇచ్చాడా ..?
@ysjagan కి లేని ఇబ్బంది ప్రజలకి ఉంటుందా ?
#YSRCPNeverAgain #Amaravati #AndhraPradesh
చల్లా రామచంద్రా రెడ్డి ....
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి...
N. అమర్నాథ్ రెడ్డి....
వీళ్లు ముగ్గురికి @JaiTDP@ncbn గారు కొంచెం promotion ఇస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో YSRCP
"పాపాల పెద్దిరెడ్డి " ఆటలు సాగవ్ !
కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాజకీయం మర్చిపోయి ...
ప్రస్తుతం నాటి 2003-2004 CEO అవతారం ఎత్తారు.
అందుకే పెద్దిరెడ్డి రెచ్చిపోతున్నాడు మళ్ళీ !
చంద్రబాబు నాయుడు గారు కొంచెం రాజకీయం చేయడం మొదలుపెట్టండి 😎......
✳️ దళిత IAS విజయ్ కుమార్ జగన్ @ysjagan రాగాలు ✳️
జీవితాంతం రాజశేఖరరెడ్డి కుటుంబానికి కట్టుబానిసగా సేవ చేసిన.. మాజీ దళిత IAS, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ లీడర్ విజయ్ కుమార్.. జర్నలిస్టుగా చెలామణీ అవుతున్న Paytm Dog YNR కలిసి,, జగన్ రెడ్డి కోసం పాటలు పాడడంలో భాగంగా.. మెగా DSC లో స్పోర్ట్స్ కోటా కింద కమ్మ వాళ్ళకే ఎక్కువ సీట్లు దక్కాయి అని హిందోళ రాగం అందుకున్నారు..
🛜 కానీ Data చూస్తే.. మెగా DSC లెక్కలు ఈ విధంగా ఉన్నాయి..
▪️ స్పోర్ట్స్ కోటలో fill చేసిన పోస్టులు - 382 కాగా, అందులో
👉 అత్యధికంగా పోస్టులు పొందిన వారు - SC Grp-III -72 పోస్టులు (19%).. SC (III) అంటే.. మాల కులం.. (IAS విజయ్ కుమార్ కూడా ఇదే కులానికి చెందినవాడు..)
👉 OC - 42 పోస్టులు (11 %) పొందారు.. అందులో కమ్మ కులస్తులు 8 మంది మాత్రమే ఉండగా, రెడ్లు 13 మంది, మిగతా కులస్తులు 21 మంది ఉన్నారు...
⭐⭐ అంటే కమ్మలు పొందింది 2.1% అయితే.. విజయ్ కుమార్ స్వంత కులం పొందింది 19 % ⭐⭐
⛔ 2018 లో కూడా.. జగన్ రెడ్డి ఇలాంటి భజన గళ్ళను ముందు పెట్టి.. కమ్మ DSP లు అనే డ్రామా ఆడాడు.. జనం కూడా నిజమే అని నమ్మారు.. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి Paytm గాళ్ళను ముందుపెట్టి, అదే దొంగ డ్రామాలను ప్రజల్లో పెడుతున్నాడు.. ⛔
✅ ప్రభుత్వం ఇలా కులాల మధ్య,, మతాల మధ్య గొడవలు పెట్టే వైసీపీ Paytm గాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. ✅
నిడమర్రు #LEAPSchool 📚
ఆంధ్రప్రదేశ్‌లో తొలి International Standards Government Model School.
5.2 ఎకరాల campus • Smart Classrooms • STEM & AI Labs • Indoor Stadium • Football Ground
1100 మంది విద్యార్థులకు world-class learning environment. ₹16 కోట్లతో రూపుదిద్దుకుంది.
Government schools కూడా global standards చేరగలవని నిరూపించిన model.
@naralokesh విద్యా vision కి ఇది ఒక milestone.
#NaraLokesh #EducationReforms
మొత్తం 381 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కేవలం 9 మంది మాత్రమే.
రోజూ జగన్ @ysjagan కి తొత్తులా ఉండే ఈ మాజీ IAS అధికారి మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ అడుగుతారు.. జగన్ మాత్రం తక్కువ ఇవ్వాలని పోరాటం చేస్తున్నాడు..
మొన్న స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. కొంత మంది కార్మికులు చనిపోయారు. చనిపోయిన పర్మినెంట్ ఉద్యోగి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం రూ.2కోట్లు ఇస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి ఒక కోటి ఇస్తుంది. అంతే కాకుండా పర్మినెంట్ జాబ్ కుడా మేము ఇస్తున్నాము. ఎవరైనా ఎక్కువ ఇవ్వమని అడగొచ్చు. కానీ, జగన్ కోటి ఇవ్వమని డిమాండ్ చేశారు.
#2YrsOfTrustDevelopmentWelfare
#PsychoFekuJagan
#NaraLokesh
#AndhraPradesh
🚨 breaking news🚨
ఇవాళ సింగపూర్ పర్యటనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం సింగపూర్ పర్యటన..
ఇవాళి నుంచి ఈనెల 16 వరకు సీఎం సింగపూర్ పర్యటన -సీఎం బృందంలో మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు.
వివిధ సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులతో వరుస భేటీలు, సమావేశాలు - రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, అమరావతి నిర్మాణ పురోగతిపై చర్చలు..
డీఎస్సీపై బహిరంగ చర్చకు డుమ్మా కొట్టిన వైసిపీ
డీఎస్సీ నియామకంపై అర్థవంతమైన చర్చకు...టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ద్వారా సవాల్ విసిరిన కూటమి
పూర్తి వివరాలతో చర్చకు వచ్చిన ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవినాయుడు...కూటమి శ్రేణులు
చర్చకు సిద్ధమంటూ
ప్రెస్ క్లబ్ వద్ద గంటసేపు ఎదురుచూసిన కూటమి శ్రేణులు
పత్తాలేని వైసిపీ శ్రేణులు
అబద్ధపు ఆరోపణలతో నిరుద్యోగుల్లో ఆందోళన సృష్టిచడం తప్ప....వాస్తవాలపై చర్చకు వచ్చే దమ్ము వైసిపీకు లేదన్న కూటమి నేతలు
రెండేళ్లలో అద్దంకి నియోజకవర్గంలో రూ.14.55 కోట్లతో 39 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం
అద్దంకి నియోజకవర్గంలో గత రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వారి మౌలిక అవసరాల సాధన కోసం రూ.14 కోట్ల 55 లక్షల CSR నిధులతో మొత్తం 39 కమ్యూనిటీ హాల్స్ మరియు ఇతర భవనాల నిర్మాణం చేపట్టడం జరిగింది. సమాజంలోని అట్టడుగు వర్గాలు సకల సదుపాయాలతో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ అభివృద్ధి ఫలాలను ప్రతి వర్గానికీ చేరవేస్తున్నాం.
#Addanki2YearsDevelopment #ManaAddanki #GottipatiRavikumar #AndhraPradesh #IdhiManchiPrabhuthvam
బీహార్‌లో
132 అడుగుల మొబైల్ టవర్ ఎత్తుకెళ్లారు 🙆
మొన్న ఈ రాష్ట్ర సీఎం - జిల్లాకో విమానాశ్రయం అన్నట్టు ఉంది...😂
పార్కింగ్ లో విమానాల్ని ఎత్తేస్తే... అంధ భక్తులు విసకిత బీహార్ అంటారు 😂
పల్నాడు జిల్లా
నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి నేత పులిమి రామిరెడ్డి నిరసన
పోలీస్ స్టేషన్ ఎదుట పాలపాడు గ్రామానికి చెందిన టిడిపి నేత పులిమి రామిరెడ్డి నిరసన చేపట్టారు. తనపై రూరల్ పోలీస్ స్టేషన్లో అక్రమంగా ఐదు కేసులు నమోదు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.