@naralokesh గౌరవ మంత్రివర్యులు శ్రీనారా లోకేష్ గారికి నమస్కరించి వ్రాయుట
మన ప్రభుత్వం వచ్చి తన వద్దHousehold mapping edit option తన వద్దనే రెండున్నర సంవత్సరాలుగా ఉంచుకోవడం ఎంత వరకు సమంజసం.దయచేసి Household mapping edit option releaseచేసిఅర్హులైనవారుతొలగిపోయేందుకు అవకాశం ఇవ్వగలరు
@PawanKalyan అయ్యా పవన్ అన్న ఓట్లు వేసిన మీరు మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు.దయచేసి ఆంధ్రప్రదేశ్ టెట్ మరియు డీఎస్సీ పరీక్షలు ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఒకే సెషన్ లో నిర్వహించి ఒకరికి పరీక్షా పేపర్ సులభంగా మరొకరికి కష్టంగా లేకుండా ప్రభుత్వం ద్వారా ఒకే జిల్లాకు ఒకే పేపర్లో నిర్వహించండి
@naralokesh దయచేసి లోకేష్ అన్నగారు అందరికీ సమన్యాయం చేయండి ,టెట్ పరీక్ష డీఎస్సీ పరీక్షలో నార్మలైజేషన్ వద్దు ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఒకే సెషన్ వల్ల న్యాయం జరుగుతుంది.
@naralokesh లోకేష్ అన్న డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు ,ఈరోజు వార్త పేపర్లు ఈనాడు ఆంధ్రప్రదేశ్ జ్యోతి లో వచ్చినవిధంగానే డీఎస్సీ మెరిట్ లిస్ట్ లేకుండా చరవాణి సందేశం ద్వారా జాబ్స్ ఇస్తారా? మెరిట్ లిస్ట్ ఇస్తే ఎలాంటి అవకతవకలు జరగవు. https://t.co/vHi0Ium6iB
@naralokesh లోకేష్ అన్న దయచేసి డీఎస్సీ అభ్యర్థులకు ముందు మెరిట్ లిస్ట్ ఇచ్చి తరువాత మాత్రమే డీఎస్సీ సెలక్షన్ లిస్ట్ సర్టిఫికేట్ తనిఖీ ప్రక్రియను నిర్వహించండి ,అభ్యర్థులకు న్యాయం చేయండి.
@naralokesh లోకేష్ గారు రెవెన్యూ అధికారులు చేసిన తప్పు వలన మాకు అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం లో అనర్హత చూపెడుతుంది.మాకు కేవలం 2ఎకరాలు మాత్రమే ఉంది,10ఎకరాలు అనే కారణం న నష్టం జరుగుతుంది.
@PawanKalyan పవన్ అన్న ,మీ కార్యాలయంకుకార్యకర్తలు వస్తే న్యాయం చేయలేని మీరు సామాన్యులకు ఏవిధంగా న్యాయం చేయగలరు అన్న,ఎన్నికల అనంతరం మీరు పూర్తిగా మారిపోయారు అన్న ,
పవన్ అన్న ,నీ కార్యాలయంకు వచ్చినప్పటికి ఎవరికి న్యాయం జరగడం లేదు.కార్యకర్తలకే ఇది పరిస్థితి మీరు సామాన్యులకు ఏవిధంగా న్యాయం చేస్తారు అన్న.ఎన్నికల తర్వాత మీరు అసలైన రాజకీయ నాయకుడు అయ్యారు అనే టాక్ ap మొత్తం
@thulasichandu1 మేడం ఇది నాఒక్కరి సమస్య కాదు మేడం,మాఊరు మొత్తం సమస్య ఇదే,నాకు 24 ,25,26 తేదీలలో డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి నేను 5,6 రోజుల నుంచి సచివాలయం,తహశీల్దార్ మరియు MPDO ల చూట్టు మరియు జనసేన మంగళగిరి టీడీపీ ఆఫీసు చూట్టు తిరుగుతున్నాను నేను ఎప్పుడు చదువుకోవాలి
@thulasichandu1 డీఎస్సీ కీ సరైన సమయం ఇవ్వలేదు,ఒకే పేపర్ పెట్టలేదు,ఇప్పుడు సంక్షేమ పథకాలలో కూడా నాకు మా ఊరుకి ముఖ్యంగా పేదలు ఉన్నారు ,రెవెన్యూ సిబ్బంది పాసుబుక్ తో సంబంధం లేకుండా చేశారు
@thulasichandu1 జనసేన ఆఫీస్ లో సొంత జనసేన వాళ్లకే గతిలేదు,ఇక ఆయన ఏమి న్యాయం చేస్తారు ,రాష్ట్రం మొత్తం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎడిటింగ్ option లేక అవకతవకలు వలన సంక్షేమ పథకాలుకు దూరం అవుతున్నారు అది ఇప్పించండి రాష్ట్రం మొత్తం బాగుపడతారు అంటే దానికి సమాధానం లేదు.గతంలో ఆ రూల్స్లేవు
@thulasichandu1 సమస్య మొత్తం రెవెన్యూ సిబ్బంది దగ్గర ఉంటే మరలాగ్రీవిన్స్ వారికే పంపుతున్నాం అని రావడం ఎంతవరకు సమంజసం, సిబ్బంది వాళ్ళు చేసిన తప్పుకు మాదగ్గర డబ్బులు లంచాలు తీసుకుంటున్నారు అంటే అది సెంకండరీ మీరు గ్రీవిన్స్ పెట్టారు పనికావడం ముఖ్యం అంటున్నారు మంగళగిరిజనసేన ,
@thulasichandu1 దయచేసి మీ మీడియా ద్వారా తెలియజేయగలరని మా మనవి,మేము డీఎస్సీ జాబ్స్ రాసుకొనే నిరుద్యోగులం కానీ మాలాంటి చదువుకున్నవాళ్ల పరిస్థితి ఇలా ఉంటే మా గ్రామాల్లో చదువుకోనివారు ,అమాయకుల పరిస్థితి ఏమిటి ఎంతో దారుణం.మా గ్రామంలో గతంలో రైతు భరోసా తల్లికి వందనం వచ్చినఇప్పుడురాలేదు
@thulasichandu1
మేడమ్ మా ఊరు వచ్చి enquiry చేయండి రైతులను మా పోలాలను వారు అవకతవకలు చేసి మావద్ద డబ్బులు తీసుకోవడం ఎంత వరకు సమంజసం, మేము సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నాము
@thulasichandu1 Madam మా ఊరులో ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన రైతు భరోసా మరియు తల్లికి వందనం నకు మేము అనర్హులుగా చూపెడుతుంది.కారణం రెవెన్యూ సిబ్బంది మా గ్రామం మొత్తం తక్కువ ఉన్న భూమి కాస్తా ఆన్లైన్ లో ఎక్కువ ఉన్న భూమిగా చూపించడమే,వాళ్లు చేసిన తప్పును సరిచేయడానికి అందరీ దగ్గర డబ్బులు
@naralokesh అయ్యా లోకేష్ అన్న ,పక్కన తెలంగాణ డీఎస్సీ ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టి కంప్లీట్ చేసింది,ఇప్పుడు టెట్ పరీక్షలు కూడా ఒకే జిల్లా కు ఒకే పేపర్ పెడుతున్నారు,మేము ఏమి తప్పు చేశాము అన్న ,మాకు వివిధ సెషన్స్ లో పరీక్షలు ,మేము ఆంధ్రప్రదేశ్ లో పుట్టడమే, మీకు ఓట్లు వేయడమా