@sairazesh @IDooram ఆనందయ్య గారి చికిత్సకు ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలే ప్రమాణమని తేల్చిన సీనియర్ జర్నలిస్ట్ వెంకట్ పటేల్ గారు.
ఈ చికిత్స ప్రాచీన గ్రంథాల్లో లిఖించబడి ఉండడం చూడొచ్చు.
@VinuthaKotaa నిత్యం జనసేన పార్టీ కోసం,బలోపేతం కోసం కృషి చేస్తూ ప్రతి పక్ష పార్టీలు చేస్తున్న దాడులకు బెదరకుండా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం శ్రమిస్తున్న వీర మహిళ శ్రీ కాళహస్తి ఇంచార్జి *శ్రీ మతి వినుత కోటా* గారికి జనసైనికుల అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు💐
We have the worlds largest statue 💪We have the worlds largest stadium💪💪We have the worlds largest election rallies💪💪💪We have the worlds largest religious gatherings 💪💪💪💪but we don’t have smallest medical facilities in our HOSPITALS 🙄😟😢😳😂🤣😒😕