@27stories_@IamReddi5@prakashraaj కొద్దిగా తగ్గమ్మ సనాతన ధర్మాన్ని ఎవరు రోడ్ మీదకి తీసుకు వచ్చారో అందరికి తెలుసు దేశం మొత్తమ్ చూసింది ఇంకా నీలాంటి వాళ్ళకి సిగ్గు రాలేదు ఉండవచ్చు అభిమానం రాజకీయం కోసం దేవుడిని కూడా వదిలి పెట్టాలా అందరు అనుభవిస్తారు కాలమే అన్నిటికి సమాధానం గుర్తు పెట్టుకో
టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్షించాను. టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు పరిశీలించాలని సూచించాను. టెట్ సిలబస్ మార్పు అంటూ జరుగుతున్నది తప్పుడు ప్రచారం. సిలబస్ లో ఎటువంటి మార్పులు చేయలేదు. సిలబస్ వివరాలను https://t.co/CBvDRHRBU2 అందుబాటులో ఉంచాం. మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎదురైన న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ డిఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. విద్యాప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించాను.