శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రం.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేల నిజం నిర్ధారణ.
పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకితం అంటగట్టే ప్రయత్నం చేసిన కళంకితులు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలి. పచ్చి పాలు లాంటి మనసు జగనన్నది. పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదు. జగనన్న పాలనలో కూడా కల్తీకి ఆస్కారం ఉండదని, అంతా పవిత్రమేనని బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిరూపితమైనది.
Really Appreciate BIG TV!✅️🔥
ప్రూఫ్స్‌తో దెబ్బ కొట్టాడు.
No Drama, Just Facts And Evidence.
AP DSC పై ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ MEDIA CHANNELS BAN చేస్తున్నారు.
BIG TV లో DSC స్కాము పై PROOFS తో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దమ్ముంటే సమాధానం చెప్పాలి అంతేకానీ MEDIA ను DISABLE చెయ్యడం ఏంటి.
2019 ఎన్నికలకు ముందు హడావుడిగా భోగాపురం ఎయిర్ పోర్టుకు ఒక రాయి వేయడం తప్ప అక్కడ మీరు చేసిన ఒక్క స్పష్టమైన పనైనా చెప్పగలరా @ncbn గారూ? ఏమీ చేయకుండా క్రెడిట్ తీసుకోవడం సిగ్గుచేటు కాదా?
#BhogapuramAirportByJagan#CreditChorBabu
🚨 బ్రేకింగ్ | తిరుపతిలో YSRCP భారీ నిరసన
మాజీమంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ నేతలు, డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
“నారా లోకేష్ కాదు… నారా లీకేజ్!” అంటూ ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు.
#YSRCP#RKRoja#DSC#JanamuKosamuJagan
Happy Birthday to my dear son! 🎉❤️
Watching you grow into the person you are today has been the greatest joy of my life. May God bless you with good health, happiness, success, and endless opportunities. Stay humble, kind, and keep chasing your dreams with confidence.
No matter how old you become, you will always be my little boy. Wishing you a year filled with love, laughter, and unforgettable moments.
Happy Birthday once again #kowshik ! Love you always nanna. 🎂🎈🎁
#HappyBirthday
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ కేసుకు సంబంధించి సీఐని సస్పెండ్ చేశారు అంటే మీ ప్రభుత్వం తప్పు జరిగినట్లు అంగీకరించినట్లే కదా @ncbn గారూ? కోర్టు తీర్పు చెప్పకముందే పోలీస్ స్టేషన్ల్లోనే శిక్షలు అమలు అవుతున్నాయంటే దీని వెనుక ఎవరున్నారు? ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?
#APisNotInSafeHands
#SadistChandraBabu
#SeizeTheLiarPK
ధరలు లేక మామిడి రైతులు పడుతున్న ఇబ్బందులు మీకు కనిపించడం లేదా @ncbn గారూ?. వినతి పత్రాలు ఇచ్చారు, ధర్నాలు చేశారు, ఆందోళనలు చేశారు అయినా మీ ప్రభుత్వం స్పందించదా? మీరు రైతుల కోసం పని చేస్తున్నారా? లేక పరిశ్రమల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా?
#TDPAntiFarmers
#SadistChandraBabu
మొదటి ర్యాంక్ సాధించిన అభ్యర్థిపై ప్రభుత్వం విచారణ జరిపిందా? జరిపితే కమిటీ సభ్యులు ఎవరు? నివేదికలో ఏముంది? అవినీతి లేదని తేలితే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అవినీతి ఉందని తేలితే కేసు ఎందుకు నమోదు కాలేదు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు @ncbn@naralokesh?
#MegaDSCScam
#LooseLokesh
#CBNLootingAP
Two leaders, one purpose - born from the people, standing for the people.
YS Jagan and Thalapathy Vijay embody the voice, strength, and aspirations of millions.
This is not just leadership, it’s a movement powered by the people, for the people. 🔥
#YsJagan#Vijay #JaganannaCNCTS
ఆలయ ఛైర్మన్ల గెస్ట్ హౌస్‌లలో అసభ్య కార్యకలాపాలు జరుగుతున్నాయంటే అది మీ అసమర్థ పాలనకు సాక్ష్యం కాదా @ncbn గారూ? టీటీడీ వంటి పుణ్యక్షేత్రం ఛైర్మన్‌పై ఆరోపణలు వస్తే అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి?
#APisNotInSafeHands
#IdhiMunchePrabhutvam
రేపు ఉదయం 10 వేల రూపాయలు అందుకోబోతున్న వాలంటీర్స్ అందరికీ ఉగాది నామ శుభాకాంక్షలు😅🤷♂️
వాలంటీర్స్ సమిచ్చేమం కోసరం..చెప్పిన మాట ప్రకారంగా 5000 వేల నుండి 10000 వేలు చేస్తామని చెప్పాం..చేసి చూపించాం.🤯🤯
వింటున్నారా?వాలంటీర్స్ 🤭🤭
#volunteers10000#ugadhi
*పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు.*💐💐💐
*ఒత్తిడికి గురికావద్దు.. ప్రశాంతంగా ఉండండి.*
*100 శాతం మీ ప్రతిభను ప్రదర్శించే సమయం.. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయండి.*
*విజయం మీదే.. ఆల్ ది బెస్ట్..!*
While the Andhra Pradesh Cabinet met in the Secretariat today to discuss key governance issues, Deputy Chief Minister @PawanKalyan was absent, with political sources saying he is busy with production work for his upcoming film “Ustad Bhagat Singh.”
Notably, six ministers were also absent from the Cabinet meeting, and political circles suggest this may have been done to ensure that no one raises questions about the Deputy CM’s absence from an important government meeting.
At the same time, the government issued orders allowing benefit shows for “Ustad Bhagat Singh” between 4 am and 5 am from March 19, with ticket prices going up to Rs 500. It also permitted ticket price hikes for 10 days, allowing Rs 100 increase in single screens and Rs 125 in multiplexes.
The same Cabinet also cleared tailored incentives for Heritage Foods, a company run by the family of Chief Minister @ncbn. Today’s Cabinet meeting may not have benefited the people of the state, but it certainly benefited Pawan Kalyan and Chandrababu Naidu. It clearly shows who this government is working for and whose wealth is being created.