#HanumanAnsh 50 TICKETS GIVEAWAY 🎉🎟️
Follow @Filmy_Today
Rt and Comment your area showtime
Lucky winners will get tickets 🎟️
Winners Selected Randomly 👍
@ncbn@PawanKalyan@naralokesh Garu🙏
I humbly request your support for my MBBS education.I scored 502 in NEET 2026 (AIR 87,013) and secured an MBBS seat at KIMS Amalapuram this year.I come from a farming family.Sir I can provide u all the documents for verification
#MBBS#HELP
Pawan Kalyan is the craziest phenomenon in the Telugu states.
There is no argument, and there is no debate about that..More than that,@PawanKalyan is the greatest and gutsiest personality Telugu politics has ever seen
ప్రశ్న, ప్రశ్నించడం అంటూ అతి తెల���వి ప్రదర్శన బానే చేశారు.
పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమన్నారు,
పరమత దూషణలు చేయమనలేదు.
పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమన్నారు,
నాయకుల ఇళ్లల్లో ఆడబిడ్డలపై మాట్లాడమనలేదు.
పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించి మాట్లాడింది, తనని వ్యక్తిగతంగా తిట్టిన వారిని, పదే పదే నిరాధార ఆరోపణలు చేసిన వారిని.
అవతలి వారు మాట్లాడిన మాటలకు, వ్యక్తిగతంగా వారు చేసిన నిరాధార ఆరోపణలకు పవన్ కళ్యాణ్ గారు ఇచ��చిన సమాధానం 100% ఆమోదయోగ్యమే.
ఉదాహరణకు మిమ్మల్ని ఎవరైనా 5రూ. పేటీయం ఆర్టిస్ట్ అంటే మీరు కూడా నిరభ్యంతరంగా అదే తరహాలో సమాధానం ఇవ్వచ్చు. ( ఒకవేళ మీరు కాకపోయి ఉంటే )
దాన్ని ప్రజలు ఆమోదించారు కాబట్టే వారికి 11 ఇచ్చి కూర్చోబెట్టారు.
ఒక రాజకీయ సందర్భాన్ని పట్టుకొచ్చి మీ ద్వేషపూరిత వ్యాఖ్యలను, పరమత దూషణలను సమర్థించుకోవాలి అనుకోవడం మీ అతి తెలివి, మీ మూర్ఖత్వం.
FOOTAGE QUEEN
పబ్లిక్ అటెన్షన్ కోసం అక్కతో హోమ్ టూర్ లాగా తీహార్ జైల్ టూర్ చెయ్యాలి అని ఆమె పార్టీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అని విశ్వసనీయ సమాచారం.
పబ్లిసిటి కోసం ఎంతకైనా దిగజారడానికి రెడీ అని ఓకే చెప్పిన అక్క. 🤭😂
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల నియామకం
• జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేత�� చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో నా స్వీయ పర్యవేక్షణలో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను" నియమిస్తున్నాము.
• ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకులు
• పార్టీ పట్ల నిబద్ధత, స్థానిక అంశాలపై అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులు
• నిలకడగా ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదులో పాల్గొన్న ముగ్గురు సాధక్స్
• ప్రతి అసె��బ్లీ నియోజకవర్గం నుండి క��ీసం ముగ్గురు సాధక్స్
• మొత్తం 28 మంది నాయకులు, సాధక్స్ తో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ఏర్పాటు
• వీరికి సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బంది
• ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో కష్టపడిన నాయకులు, సాధక్స్, జనసైనికుల సమాచారం సేకరణ.
• 2014 నుండి జనసేన జెండాను మోస్తున్న ��నసైనికులను నాయకులుగా తీర్చిదిద్దేలా పార్టీ నిర్మాణం
• పార్లమెంట్ నుండి గ్రామ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారికి, వారి ఆసక్తికి తగిన విధంగా బాధ్యతలు
• సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం నా ఆధ్వర్యంలో తీసుకోబడుతుంది.
• జనసైనికులలోని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, అంకితభావాన్ని గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
#JSPMembershipToLeadership
Hi Telangana Cults !!
Cults andaru oke deggara undali ani WhatsApp lo community create chesaam !!
Join in community according to your district. And use that group for celebration and political versions.
Share it max !!!
Community link : https://t.co/C2EGte74Km
@JSPTelangana