గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో కొండభీమనపల్లిలో శ్రీమతి మునుకుంట్ల విద్యావతి గారు, శ్రీ మునుకుంట్ల వెంకటరెడ్డి గారు, శ్రీ మునుకుంట్ల తిరుమల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో అనుముల జగదీశ్వర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నాను.
ప్రజాసేవనే పరమావధిగా భావిస్తూ నిరంతరం శ్రమిస్తున్న జననేత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు..
@KomatireddyKVR
Tamil Nadu has chosen.
A new generation. A new voice. A new imagination.
My good wishes to Thiru Vijay - may he fulfil the hopes of the people of Tamil Nadu.
Heartiest congratulations to Thiru @TVKVijayHQ on being sworn in as the Chief Minister of Tamil Nadu. I sincerely wish for the bond of friendship and mutual respect between our two states to grow even stronger in the years ahead.
@actorvijay@INCIndia @revanth_anumul
నేరడిగోమ్ము మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కుంభం మధు గౌడ్ ప్రమాదవశత్తు రోడ్డు ప్రమాదంలో గాయాపడిన విషయం తెలుసుకొని వారి నివాసంలో కలిసి పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్. @Gutha_Sukender@GuthaAmithReddy
#దేవరకొండ:తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా,పట్టణాల్లో సుస్థిరమైన అభివృద్ధి,మౌలిక సదుపాయాల మెరుగుదల కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని #INC నాయకులు,న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్ కోరారు.@GuthaAmithReddy@revanth_anumula
ప్రజల మనిషి, ప్రజా సేవకుడు, పెద్దలు, మాకు మార్గానిర్దేశకులు తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గౌ. శ్రీ @Gutha_Sukender సార్ గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్.@GuthaAmithReddy@revanth_anumula