విశ్వ హిందూ పరిషత్ పూర్వ అంతర్జాతీయ అధ్యక్షులు, రామ జన్మ భూమి ఉద్యమ అగ్రేసరులు శ్రీ అశోక్ సింఘాల్ జీ గారి జయంతి సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సికింద్రాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన శతజయంతి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
🚩 జై శ్రీరామ్ | జై హిందూ ధర్మం 🚩
#SevaSankalpAbhiyan కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఓబీసీ మోర్చా మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు Suresh Kumar Yelakonda అన్నగారి ఆధ్వర్యంలో వృద్ధుల ఆశ్రమంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.
@BJP4OBCMorcha
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బిజెపి జిల్లా కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు @BharatGundagoni గారు చాకలి ఐలమ్మను స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగింది.
#chakaliilamma
India is a Hindu-majority country.
Ganesh Chaturthi processions need police permission
Ram Navami shobha yatras move under heavy police cover.
Kanwar Yatra requires tens of thousands of police, PAC, and ATS.
In a country where Hindus form the large majority, why do their own festivals need this level of security? From whom?
Why can’t we celebrate our own festivals without permission?
THE QUESTIONS ARE READY. NOW, LET’S HEAR THE ANSWERS.
𝐃𝐫. 𝐆𝐮𝐯𝐯𝐚𝐥𝐚 𝐁𝐚𝐥𝐚𝐫𝐚𝐣𝐮 joins “𝐒𝐭𝐫𝐚𝐢𝐠𝐡𝐭 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐏𝐨𝐢𝐧𝐭 𝐰𝐢𝐭𝐡 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐌𝐚𝐚𝐭𝐚” for a frank and hard-hitting conversation.
No scripted questions.
No prepared answers.
We talk about politics, controversies, past statements and the questions people want answers to.
Straight questions.
Straight answers.
𝐒𝐭𝐫𝐚𝐢𝐠𝐡𝐭 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐏𝐨𝐢𝐧𝐭
Episode coming soon.
#StraightToThePoint #TelanganaMaata #GuvvalaBalaraju #Podcast
ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, ప్రధానమంత్రిగా 12 ఏళ్లు.. మొత్తం 25 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న @narendramodi గారికి 140 కోట్ల మంది భారతీయుల తరపున జన్మదిన శుభాకాంక్షలు.
మోదీ గారి జన్మదినం సందర్భంగా, సెప్టెంబర్ 17న ప్రతి ఇంటా ఒక ఆశీర్వాద దీపం వెలిగించి ఆయనను ఆశీర్వదించండి
బిజెపి మెట్టుగూడ డివిజన్ సీనియర్ నాయకులు రాజేష్ నాయర్ అన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించిన SIR హెల్ప్ డెస్క్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది .
SIR ఫామ్ నింపడంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఫామ్ నింపడంలో సహాయం చేయడం జరిగింది.
#SIR@BJP4Telangana@kishanreddybjp@N_RamchanderRao
బిజెపి సిద్దాంతం కలిగిన క్రమశిక్షణ కలిగిన సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా,
రాష్ట అధ్యక్షులుగా,
కేంద్ర మంత్రి వర్యులుగా,
ఎంత ఎదిగిన ఒదిగి ఉండడలనే సిద్ధాంత వర్యులు.
@kishanreddybjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#HappyBirthdayGKR
కేంద్ర మంత్రివర్గంలో ఏడు విజయవంతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా అన్న సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి @kishanreddybjp అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఎందరో అమరుల బలిదానం, సబ్బండ వర్ణాల యోగదానం, నాలుగు కోట్ల ప్రజల ఉద్యమ ఫలితమే ఈ మన తెలంగాణ....
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ
శుభాకాంక్షలు 💐💐💐
#TelanganaFormationDay
కోట్లాది ప్రజల దశాబ్దాల కల, అమరుల బలిదానాల పునాది మన తెలంగాణ. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని కాపాడుకుంటూ, ప్రజాస్వామ్య విలువలతో కూడిన ప్రగతి దిశగా అడుగులు వేద్దాం.
#TelanganaFormationDay#Telangana
ఈ దేహానికి మరియు ఆ దేవుడికి మధ్యన ఈ దేశం ఉంటుంది అది మర్చిపోకండి: స్వాతంత్య్ర వీర సావర్కర్ గారు 🔥🔥🔥
స్వాతంత్ర్య వీర సావర్కర్ గారి జయంతి సందర్భంగా వారికి నా నమస్సుమాంజలిలు అర్పిస్తున్నాను 🙏🙏🙏
#SavarkarJayanti#VeerSavarkarJayanti#FreedomFighterofIndia
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ కాచిగూడ హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం కూడా సీతారామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#Sriramanavami
బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో @DrShilpa4Bjp గారి నేతృత్వంలో నిర్వహించిన 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' వేడుకల లో పాల్గొనడం జరిగింది.
ముఖ్య అతిథి: కుమారి @BansuriSwaraj గారు
విశిష్ట అతిథులు: తెలంగాణ బిజెపి అధ్యక్షులు @N_RamchanderRao#NariShakti
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్రమంత్రి శ్రీ @kishanreddybjp గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన 'పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్-2026' ముగింపు వేడుకల్లో పాల్గొనడం జరిగింది.