మ హాస్టల్ మా సొంతం
మా హాస్టల్ కోసం జరిగె పోరు ఆపడం ఎవరితరం
నిజాం విద్యార్థులు మేధావులే కాదు!
గొంతెత్తి ప్రశ్నించి పోరాడేవాళ్ళు!
#NizamhostelforUGgirls@KTRTRS
@SabithaindraTRS
@TelanganaCMO
WE WANT JUSTICE ✊
UG girls కి క్యాంపస్ హాస్టల్ 100%ఇచేంతవరకు మా nizamians ఈ ఉద్యమాన్ని అస్సలు ఆపము..అవసరమైతే ప్రాణాలైనా విడుస్తం కానీ మా హాస్టల్ మాకు
@KTRTRS
@SabithaindraTRS
మ హాస్టల్ మా సొంతం
మా హాస్టల్ కోసం జరిగె పోరు ఆపడం ఎవరితరం
నిజాం విద్యార్థులు మేధావులే కాదు!
గొంతెత్తి ప్రశ్నించి పోరాడేవాళ్ళు!
#NizamhostelforUGgirls@KTRTRS
@SabithaindraTRS
@TelanganaCMO
ఎంతో మంది రాజకీయ నిప్పు కణికలను మేధావులను, శాస్త్రవేత్తలనూ,ప్రధానులను, క్రీడాకారులను మొదలైన వారిని తయారు చేసినటువంటి బాండగారము నిజాం కళాశాల...
#NizamhostelforUGgirls@KTRTRS
@SabithaindraTRS
@KTRoffice@TelanganaCMO
భారత దేశానికి స్వతంత్రం వచ్చింది
తెలంగాణ రాష్ట్రానికి పోరుబాటు వ���సి తెచ్చింది ....విద్యార్థుల ఉద్యమాల వల్ల ...అలాంటి విద్యార్థులకి ఎటువంటి గతి వచ్చింది ఈ బంగారు తెలంగాణ లో?
#NizamhostelforUGgirls
@KTRTRS
@SabithaindraTRS
@KTRoffice
@TelanganaCMO