#Osho
"ఏ తెలివైన వ్యక్తి కూడా ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి ఆసక్తి చూపడు. అతని మొదటి ఆసక్తి తనను తాను తెలుసుకోవడమే."
— ఓషో
No intelligent person is interested in dominating others. His first intrest is to know himself.”
— Osho
A priest named Vijay Pandit attempted to rape a 10-year-old Dalit girl inside a temple. When action was taken against the accused under the POCSO Act, the entire Brahmin community surrounded the police station in support of the accused.
This is a shameful situation where Brahmins are supporting the POCSO accused based on their caste. The incident took place in Saharanpur, Uttar Pradesh.
అనంత ప్రకృతి మండలాలను మోసే పావన భుజస్కందాలతో అన్నమయ్య గారి పెళ్లి పల్లకి మోసిన వేంకటేశ్వరుడు......
అత్యుత్తమ దర్శకత్వానికి ఉదాహరణ 🙌🙌🙌
భుజంతో ఎత్తగానే అన్నమయ్య ముఖం మీద లైటింగ్ ⚡ తో పాటుగా ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ 😘😍🥰
ఫ్రేమ్ లో ఉంచిన నాదస్వరం 🎶 🎵
క్లోజ్ అప్ లో పద్మావతి అమ్మ ఎక్స్ప్రెషన్స్ 🥹🥹
#బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్,
పరవశిస్తాం పల్లకీ మోస్తాం అనే మాట రాసిన భారవి గారు,
ఆస్కార్ కంటే విలువైన @mmkeeravaani గారి సంగీతం,
భావుకతతో పాటుగా కళాదృష్టి ఉందని చూపించిన @Ragavendraraoba గారి డైరెక్షన్ 🛐🛐🛐
Yesterday in Nirmal district,Pembi mandal around 12 acres of maize crop were completely burned to ashes due to an electric cable short circuit. what’s even more painful is the silence no response from ministers,no voice from the opposition and even the media has chosen to ignore it.
For those farmers,this is not just a loss of crop,it’s a loss of livelihood,months of hard work and hope 💔
@TelanganaCMO@TummalaOfficial@KTRBRS@BRSHarish
ఈ ఫోటోలో పాప పేరు కావ్య శ్రీ (8 సంవత్సరాలు). ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన లౌడ్య వాగ - స్వాతి దంపతుల కుమార్తె . ఈ నెల 13న తన అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డాబా మీద ఆడుకుంటూ ఉండగా హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలాయి. పాపకు తీవ్ర గాయాలయ్యాయి. రెండు చేతులు, రెండు కాళ్ళకు సర్జరీలు చేయాల్సి వచ్చింది. రెండు కాళ్లలో ప్లేట్స్ వేశారు. రెండు అరచేతుల్లో కొంత భాగాన్ని తొలగించారు. ఇంకా ప్లాస్టిక్ సర్జరీలు చేయాల్సి ఉంది. వ్యవసాయమే పాప తల్లిదండ్రుల జీవనాధారం. ప్రస్తుతం తను హన్మకొండలోని అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఈ పాప గురించి మా ఫ్రెండ్ చెప్పారు. అప్పటి నుంచి మనసు మనసులో లేదు. ఇప్పటికే మిత్రులందరితో కలిసి కొంత సాయం చేశాం. ఇది సరిపోదు. చాలా చేయాలి. ఇందుకోసం మీరంతా కూడా కలిసి వస్తారని ఈ ట్వీట్ చేస్తున్నాను. అన్యధా భావించకండి.
మిత్రులారా
మీరు ఎంత పంపగలిగితే అంత.
ఇది నా నెంబర్.. 8790520517
ఫోన్ పే, గూగుల్ పే చేయగలరు.
పాప ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు
అప్డేట్ చేస్తాను.
🙏🙏🙏🙏🙏
Rahul ji,
You should have done same PR vacation trip, when your congress govt in Telangana tried killing 400 acres of green forest in Kanche Gachibowli.
Not to forget, Supreme Court questioned termed this as ‘Pre Planned’ & exposed your motive behind the sudden urgency to destroy 100’s acres of land overnight, deploying heavy machinery & police force. The bench expressed strong suspicion over your congress govt’s actions.
#HCU
'అన్నా' అని పిలిచినందుకు సెలూన్ వర్కర్‌పై ఎస్సై దాడి
కరీంనగర్‌లోని ఓ సెలూన్లో షేవింగ్ కోసం వెళ్లి రాము అనే వర్కర్ పై దాడి చేసిన త్రీటౌన్ ఎస్సై చందర్
షేవింగ్ కోసం వెళ్లిన ఎస్సైని.. కూర్చో అన్నా అని సంభోదించిన రాము
నన్ను అన్నా అంటావురా అంటూ దాడి.. దాడి విజువల్స్ షాపులోని సీసీ కెమెరాలో నమోదు.
బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ @Krishank_BRS అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గం. నిర్బంధాలతో బిఆర్ఎస్ గొంతు నొక్కలేరు, మా పోరాటాన్ని ఆపలేరు.
L&T నుండి మెట్రో స్వాధీనం చేసుకోవడం కోసం
IRFC (Indian Railways Finance Corp)
నుండి ₹13,615 కోట్ల అప్పు తీసుకొనున్న
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం!
తీసుకున్న ఈ అప్పును 20 సంవత్సరాల్లో
తిరిగి IRFC కి చెల్లించాల్సి ఉంటుంది.
విచిత్రమేంటంటే...
మెట్రో అనేది తెలంగాణ ప్రజల ఆస్తి!
తెలుసుకోవాల్సిన నిజం 👇
ఉమ్మడి పాలనలో 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం
ఎల్&టీ కంపెనీకి మెట్రో నిర్వహణతో పాటుగా
210 ఎకరాల విలువైన భూమిని 25 ఏండ్లకు
కట్టబెట్టింది. అంటే 2035లో లీజు గడువు పూర్తి అవుతుంది. లీజు గడువు ముగిసిన వెంటనే...
మెట్రో తిరిగి మళ్లీ ప్రభుత్వ అధీనంలోకి వస్తుంది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే...
మన ప్రభుత్వానికే చెందిన ఆస్తిని..
తిరిగి ఉల్టా మనమే పైసల్ ఇచ్చి కొనడమే!!
అనవసరంగా రాష్ట్ర ప్రజలపై
అప్పుల భారం మోపడమే 🤷♂️