ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది
సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని, ఇండిపెండెంట్ కమిటీతో విచారణ జరిపించాలి
ఎన్నికల కమిషన్‌ను మెరుగు పరచాల్సిన అవసరం ఉంది
జ్ఞానేశ్ కుమార్ స్థానంలో నేను ఉండి ఉంటే సీఈసీ పదవికి ఎప్పుడో రాజీనామా చేసేవాడిని
– కేటీఆర్
Credits–India Today
"బసవతారకం, అపోలో, యశోద లాంటి ఆసుపత్రులు 25% పేదవాళ్లకు ఉచిత వైద్యం ఇస్తామని ప్రభుత్వ భూములు తీసుకుంటాయి...
కానీ అలా జరగట్లేదు అని మొన్న ఒక మహిళ సుప్రీం కోర్టుకు వెళ్ళింది."
– #Kavitha
ED దెబ్బకు జనసైనికు లో వణుకు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో
కేంద్ర దర్యాప్తు సంస్థ ED నివేదికతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
లడ్డూ తయారీ నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని ED నివేదిక తేల్చింది.
కేవలం రాజకీయ కక్ష సాధింపులు, ఆరోపణల కోసమే భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని వార్తలు స్పష్టం చేస్తున్నాయి.
18/09/2024: CBN ప్రచారం చేసిన “లడ్డూలో జంతు కొవ్వు” ఆరోపణలు.
18/09/2026: TTD నెయ్యిలో జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని ED తేల్చి చెప్పింది
సరిగ్గా రెండేళ్లు… అదే తేదీ!
రెండేళ్ల తర్వాత నిజం బయటపడింది.
కాలం సమాధానం చెప్పింది.
కేంద్ర ప్రభుత్వ ఏలుబడిలోని దర్యాప్తు సంస్థలు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కలపలేదని చెప్పడంపై శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కానీ, రాత్రికి రాత్రే కాషాయ బట్టలు వేసుకుని నోటికి వచ్చినట్లు గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటివి శ్రీవారి లడ్డూలో కలిపారని చెప్పిన నాయకులు గతంలో ప్రక్షాళన చేసినట్లే తమ తప్పుకు కూడా పాప ప్రక్షాళన చేయాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.
రాజకీయాల కోసం దేవుడి ప్రసాదంపై నీచంగా కామెంట్ చేసిన వారు ఇప్పటికైనా తమ తప్పును ఒప్పుకుని, దేవుడిని, భక్తులను క్షమాపణ కోరతారా లేదా అనేది చూడాలి.
పోయి పోయి దేవుడితో ఆటలాడారు. .మీకు పండబోయే పాపాలు అలా ఇలా ఉండవ్!
అంతా ఆ దేవుడే చూసుకుంటారు. .KARMA WILL NEVER LEAVE YOU PPL @ncbn@PawanKalyan@naralokesh
Hello @PawanKalyan, After the CBI special investigation team filing a chargesheet in the Tirumala laddu case. Even the Enforcement Directorate (ED) has now named six adulterants and various other chemicals which were used to adulterate ghee. But NONE OF THE ADULTERANTS WERE ANIMAL FATS.
It clearly found no evidence of animal fat (no pork, beef, or fish oil) despite the claims you and your NDA government aggressively pushed. A lie was sold in the name of faith, You played with people’s faith and spread a falsehood, outrage was manufactured, and devotees were misled. Will you take responsibility and apologise for spreading dangerous misinformation on a matter of faith or is accountability only for others?
PK - ఏరా రేయ్ లోకేష్‌గా జంతు కొవ్వు లేదంట ఏం చేద్దాం
లోకేష్- అన్నా నువ్వు కేరళలోనే ఉండు, నేను ఇక్కడ లిక్కర్‌తో డైవర్ట్ చేస్తా
కావాలంటే దస్తగిరి సార్ గారిని కూడా వాడతా
😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆
#NoAnimalFatInTTDLaddu
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా ఆరాధిస్తారు. అలాంటి ప్రసాదాన్ని జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేశారని సీఎం చంద్రబాబునాయుడు గారు ఆరోపిస్తే, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిజమే అని బలపరిచారు. అయితే నిజం ఏంటో , టీడీపీ, జనసేన పార్టీల భాగస్వామ్యంతో నడుస్తున్న కూటమి ప్రభుత్వ నేతృత్వంలోని సీబీఐ, ఈడీ విచారణ సంస్థలు తేల్చి చెప్పాయి.
శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వు పదార్థాలు లేనే లేవని మొన్న సీబీఐ, నేడు ఈడీ తేల్చి చెప్పడం ద్వారా కోట్లాది మంది హిందువులు మనసులోని భారాన్ని దించుకున్నారు. కానీ కొన్ని నెలలపాటు తీవ్ర ఆవేదనకు గురి చేసిన చంద్రబాబు గారు, పవన్‌కల్యాణ్ గారు, అలాగే టీడీపీ, జనసేన నేతలంతా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి, కోట్లాది మంది హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తిరుమలకు వెళ్లి దేవదేవుని ఎదుట తప్పైందని చెంపలేసుకోవాలి. ఇది యావన్మంది హిందువుల డిమాండ్.
#NoAnimalFatInTTDLaddu
#TruthRevealed #TirupatiLaddu
#Tirumala #SrivariLaddu #Tirupati #LordVenkateswara #TTD #MaddilaGurumoorthy #MPtirupati
My Leader Never Do Any Mistake!✅️
నిజాలు ప్రజలకు తెలియాలి అంటే ఇది RETWEET చెయ్యండి.
తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు ED.
చంద్రబాబు & పవన్ క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్.
పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పడమే కాకుండా.
తిరుమల మెట్లు కడిగి పాపం కడుక్కోవాలని డిమాండ్.
గాలి పీల్చుకోవడానికి tax
నడిస్తే tax
పడుకుంటే tax
లేస్తే tax ..
ఎక్కడ దొరికిన NDA government రా..
@PawanKalyan
నువ్వు దీనిపైన స్పందించవు.. వేరే దానికోసం ఐతే మెట్లు కడిగి ప్రక్షాళన దీక్ష చేస్తావ్ 😒