నా దేవుడు నాగార్జున
నా కులం నాగార్జున
నా మతం నాగార్జున
నా ఊపిరి నాగార్జున
నా ప్రాణం నాగార్జున
నా సర్వస్వం నాగార్జున
నా ఆరో ప్రాణం ఐన #కింగ్_నాగ్_అన్నకి
61వ జన్మదిన శుభాకాంక్షలు
#HBDKingNagarjuna
ముందు పవన్ కళ్యాణ్ ను జైల్లో పెట్టండి ..
రెండు ఏళ్లకే సహనం కోల్పోయావు , నువ్వేం రాజకీయ నాయకుడివి అయ్యా ... 🃏
నువ్వు సోషల్ మీడియాకి ఎక్కువ
మెయిన్ మీడియాకి తక్కువ @PawanKalyan :- @DrPradeepChinta ఫైర్ 💥🔥🔥💥💥
ఏపీ ఓటర్లకు గమనిక.. ఇంటి నుంచే ఎన్యూమరేషన్ ఇలా(VIDEO)
AP: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఓటర్ వివరాలను ధ్రువీకరించుకోవడానికి BLOల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో ఎన్యూమరేషన్ పూర్తి చేయవచ్చని ఏపీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వెల్లడించారు.
'https://t.co/8Ynfhj5XRy 3 EPIC నంబర్ నమోదు చేసి OTP ద్వారా లాగిన్ అవ్వండి. ఆధార్ eSign ద్వారా సురక్షితంగా ఫారమ్‌ను సబ్మిట్ చేయండి' అని తెలిపారు.
😂💸 అలిగిన భార్యకు అండగా ప్రభుత్వ పథకాలు...!
భార్య అలిగితే భర్త బతుకు ఆగమవుతుంది... 😅
ఈ ఫన్నీ వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టం. 😂👏
భార్య అలక... భర్తకు పరీక్ష! 😜
#FunnyVideo#HusbandWife#Comedy#FunReel
Gollapudi Maruti Rao garu’s touch in Leader made this political drama even more impactful and of course the music remains one of its greatest strengths.
#GollapudiMarutiRao@RanaDaggubati
ఐస్‌క్రీమ్‌లు కాదు.. ‘యమ క్రీమ్‌లు’: డాక్టర్
మనం తినే ఐస్‌క్రీమ్‌లు అసలైనవి కాదని, 'ఫ్రోజెన్ డెజర్ట్‌లు' అని ప్రముఖ వైద్యులు డాక్టర్ విక్రాంత్సింగ్ వెల్లడించారు. వీటి తయారీలో నీరు, లిక్విడ్ గ్లూకోజ్, చక్కెరతో పాటు శరీరానికి హాని చేసే పామ్‌ఆయిల్‌ను ఎక్కువగా వాడుతున్నారని తెలిపారు. వీటిని తరచూ తినడం వల్ల గుండె జబ్బులు, ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇవి ఐస్‌క్రీములు కావని, తింటే యముడి దగ్గరకు తీసుకెళ్లే 'యమ క్రీమ్‌లు' అంటూ ఆయన పేర్కొన్నారు.