పలు అనారోగ్య సమస్యలతో బాధ పడిన పేదలు చికిత్స అనంతరం దరఖాస్తు చేసుకోగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు అందజేసారు.
విశాఖపట్టణం దక్షిణ నియోజకవర్గం 34 వ వార్డుకు చెందిన సూరపతి అప్పలరాజు గారికి రూ.50,000,
38 వ వార్డుకు చెందిన మున్నం చంద్రమౌళి గారికి రూ.94,345/-
అలాగే 37వ వార్డుకు చెందిన సూరడా దానియమ్మ గారి కుమార్తె ఆత్మహత్య చేసుకున్న కారణంగా వారికి ఆర్థిక సాయంగా జనసేన పార్టీ తరపున గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిచే రూ.50,000 /- అందించబడ్డాయి.
సదరు చెక్కులను గౌరవ శాసన సభ్యులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు, గౌరవ MSME చైర్మన్ శ్రీ శివ శంకర్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు ఆయా వార్డులకు చెందిన కూటమి వార్డు కార్పొరేటర్, వార్డు అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
A vishwakarma being appointed as a member in TTD Board is the first time in history, I will remain indebted to @PawanKalyan for the rest of my life 🙏
True Friends ❤️❤️❤️
@JanaSenaParty || @APDeputyCMO
#Tholiprema 🎬
First Love ❤️
First Impact 🌟
Re-Releasing Tomorrow 🔥
Let the memories flood in…
Book your tickets now: https://t.co/NRFUcFmIuY
#Tholiprema4K@PawanKalyan
BUCHI- A Loyal Man's Love Story
🥹❤️
నువ్వు ఎవరితో చేసిన చేయకపోయినా పర్లేదు ఇలాంటి కసి ఉన్న వాళ్ళతోనే సినిమా చెయ్ అన్న @AlwaysRamCharan ❤️
#PeddiFirstShot