@dhanyarajendran@Jahnavi_R Miss or Mrs.? We don't know for sure.
Did you spend at least 30 minutes researching this issue?
If yes, that's fine. But I think you've only looked at one side of the story. Now, go and check the other side as well.
If not, why did you make this post?
@sairaaj44@iDreamMedia ఏంటి ఇది ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చిన హ్యాండిల్ నా?
సినిమా రివ్యూ అనేది ,జనాలు చూసి నిజామే నాకు ఇలాగే అనిపిస్తుంది అనేలా ఉండాలి కానీ,
శుక్రవారం అందరూ వారివారి ఆఫీసుల్లో పనిలో ఉంటే మీలాంటోళ్లు. సినిమానే పనిగా చూసి ఏదో మీకు నచ్చినట్టు చెప్పి,మరోకడు పోయే ఉద్దేశం చంపేది కాదు రివ్యూ
ఎవడి జుట్టు వాడి ఇష్టం. ఇంక స్వతంత్ర దినోత్సవాలు ఎందుకు? రద్దు చేసేయండి. ఎవడు జుట్టు ఎంత పెంచాలి...ఎంత కట్ చేయించాలి అనేది కూడా మీరే "క్రమశిక్షణ" అనే పేరుతో నిర్ణయించండి. వాళ్ళ బాల్యాన్ని చంపేసి మీరే వారి బదులు బతికేయండు. మీరు చెప్పే సోది విద్యకి వాడి జుట్టు ఎలాగా రాలి బట్టతల వచ్చాకా వాడికి ఇంక ఈ ఛాన్సే ఉండదు. ఏడికెల్లి ఒస్తరాయి మీరు?
అసలు యూనిఫాం పెట్టేది ఇందుకే గా??
అందరు ఒకటే,అని!!
మా రోజుల్లో చుట్టు పెరిగితే H.M గారు,పిలిచి రేపు కట్ చెప్పిచ్చు అంటే,
మేము తిరుపతి పోవాలి అంటే,
మీ నాన్నని తీసుకుని రా అనే వాళ్లు.
ఈ రోజు సోషల్ మీడియా చెడదెంగింది!!!!
@andhra_vijanary తప్పుగా అనుకోకండి(@JanaSenaParty )
ఈ వెధవలు ఇన్ని రోజులు ఏక్కడ సచ్చారు??
తిట్టిన 2 రోజులు వరకు ఏక్కడ నిద్రపోయారు రా?
ప్రభుత్వం వాడిని తీసుకుని వచ్చే వరకు గట్టి పీకరా?
సరే ?
ఇదో పనికిమాలిన చర్య,సలహాలు ఇచ్చిన యధవ ఏవడో కానీ 🤮