Great news for Durga Puja organisers across Andhra Pradesh!
The Government of Andhra Pradesh will provide FREE power supply to all authorised Durga Mandapas across the State for 2026 - up to 3 KW in rural areas and 5 KW in urban areas.
As our communities come together to celebrate the divine spirit of Maa Durga, we are happy to do our bit to support the festivities. Wishing everyone joyful and blessed celebrations!
ఇలాంటి క్రూరత్వం సినిమాల్లో చూస్తాం.. వైఎస్ కుటుంబం 40 ఏళ్ల క్రితమే చూపించింది..
పులివెందులలో వైఎస్ రాజారెడ్డి రౌడీ, హత్యా రాజకీయాలకు ఈ ఫోటోలే సాక్ష్యం. తనకు, తన కొడుక్కి రాజకీయంగా ఇబ్బంది వస్తుందనే కారణంతో, లింగాల మండలం పార్నపల్లిలో టీడీపీకి చెందిన జొన్నలగడ్డ సోదరులు సత్యనారాయణ, సూర్యనారాయణ ఇళ్లను డైనమైట్లతో రాజారెడ్డి పేల్చేశారని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం..
నాటి వైఎస్ కుటుంబం అరాచక విధ్వంసకాండకు, బాంబుల సంస్కృతికి ఇవిగో సాక్ష్యాలంటూ ఫోటోలను విడుదల చేసిన మంత్రి పయ్యావుల.
#PsychoFekuJagan
#AndhraPradesh
ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుపై యువతలో ఆలోచన రావాలి.
రెండ్రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన ఇస్తాం. యుద్ధ ప్రభావం వల్ల జరిగే నష్టంపై నివారణ చర్యలు చేపడతాం.
#ChandrababuNaidu#AndhraPradesh
A memorable evening that our family will always cherish.
It was an honour and a pleasure to host Hon’ble Prime Minister Shri Narendra Modi Ji at our residence today. His warmth, affection, and generous interaction made this occasion truly special for all of us.
I thank the Hon’ble Prime Minister for this gracious gesture and for his constant encouragement and support towards the development journey of Andhra Pradesh.
@narendramodi
It was a great privilege to welcome Hon’ble Prime Minister Shri Narendra Modi ji to our home in Hyderabad today. Deeply grateful for the warmth, affection and blessings he bestowed upon our family. It was especially memorable to have three generations of our family together with him under one roof. Devaansh was truly blessed to receive his encouragement and blessings as well.
As always, I leave inspired by his unwavering commitment to the nation and deeply motivated to work even harder in service of society and the people. Moments like these remain cherished for a lifetime.
@narendramodi
ఈమె కీర్తన. ఆమె తెలుగమ్మాయి కాదు కానీ అచ్చు తెలుగమ్మాయి మాదిరి అద్భుతంగా అమాట్లాడుతున్న తమిళ అమ్మాయి .మధ్యతరగతి కుటుంబం. ..పొలిటికల్ ఎనలిస్ట్. ఉద్యోగం వదిలేసి సొంత జిల్లాలో సేవా కార్యక్రమాలు చేశారు. శివకాశి నుండి TVK పార్టీద్వారా ఎమ్మెల్యే గా గెలిచారు. చిన్న వయసులో
శివకాశి నుండి మొదటి మహిళా ఎమ్మెల్యే .. విజయ్ సర్కార్ లో హోమ్ మంత్రిగా కీర్తన పేరు వినిపిస్తోంది .. CONGRATS AND ALL THE BEST KEERTHANAGARU 👏👏👏💐💐 @Keerthana4VNR
ఆమె రాజకీయ కన్సల్టెంట్‌గా పని చేసినప్పుడు TDP సోషల్ మీడియా విభాగంలో పని చేసింది (హైదరాబాద్ కేంద్రంగా). దీంతో తెలుగు భాష��ై ఫ్లూయెంట్‌గా మాట్లాడే స్కిల్ వచ్చింది. శివకాశి క్యాంపెయిన్‌లో తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి తెలుగులో స్పీచ్‌లు ఇచ్చింది.
ఆమె రాజకీయ కన్సల్టెంట్‌గా పని చేసినప్పుడు TDP సోషల్ మీడియా విభాగంలో పని చేసింది (హైదరాబాద్ కేంద్రంగా). దీంతో తెలుగు భాషపై ఫ్లూయెంట్‌గా మాట్లాడే స్కిల్ వచ్చింది. శివకాశి క్యాంపెయిన్‌లో తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి తెలుగులో స్పీచ్‌లు ఇచ్చింది.
ప్రధ���న ప్రత్యర్థి Congress అభ్యర్థి Ashokan Gని 11,670 ఓట్ల తేడాతో ఓడించింది).
ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాను(8×12) రూపొందించి అందరినీ ఆకట్టుకున్న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరానికి చెందిన రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ గారిని ఉండవల్లి నివాసంలో కలిసి అభినందించాను. చేనేత కళాకారుడైన సత్యనారాయణ గారు తన నైపుణ్యంతో ఎక్కడా అతుకులు లేకుండా.. కేవలం 2,400 దారాలను ఉపయోగించి నేరుగా మగ్గంపైనే మనదేశ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి అందరికీ గర్వకారణంగా నిలిచారు.
నా రూపం చూసి అందరూ ఎగతాళి చేసేవారు. నంబూరు వద్ద ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలెక్షన్స్ జరుగుతున్నాయని మా టీచర్ చెప్పడంతో వెళ్లాను. సెలెక్ట్ అయ్యాను. ట్రైనింగ్ బాగా ఇచ్చారు. అనంతరం లడాఖ్ వెళ్లాం.
మేము అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలనే కాన్ఫిడెన్స్‌తో వెళ్లాం. ఈ అవకాశం కల్పించిన మంత్రి నారా లోకేష్ గారికి, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. మున్ముందు మరింత మద్దతు అందించాలని కోరుకుంటున్నాను.
– జి. విశ్వాస్, పదో తరగతి, రామవరప్పాడు జడ్పీ హై స్కూల్
#NaraLokesh
#AndhraPradesh
Disappointed to see this. Such open drains are a public health and public safety hazard. Requesting Municipal Commissioner, Guntur to please take this up on priority for resolution.
@Our_GMC
@AmbatiRambabu@naralokesh బాబు ఐటమ్ రాజా..ఎవర��కి ఏమి జరుగుతుందో ముందు ముందు చూద్దాం కానీ..అంత లోపల నీకు నచ్చిన వాళ్ళతో రీల్స్ చేసుకో..
టైమ్ చాలా తక్కువ ఉంది.