ఒక నిజాయితీకి పుట్టినరోజు..
ఒక ధర్మానికి పుట్టినరోజు..
ఒక వ్యక్తిత్వానికి పుట్టినరోజు..
ఒక ఆశయానికి పుట్టినరోజు..
ఒక సేవకు పుట్టినరోజు..
ఒక సిద్ధాంతానికి పుట్టినరోజు..
ఒక మార్గదర్శి కి పుట్టినరోజు..🙏
అదే,,అదే సామాన్యుడికి పండుగరోజు..😍
సేనాని పుట్టినరోజు 🥳🥳
Happy Birthday