Why is #CockroachJanathaParty questioning only BJP and not other state governments?
Youth across India face the same issues — unemployment, inflation, lack of opportunities — even in states ruled by regional parties that are not allied with BJP.
🌱 రైతు పండుగ 2026 🌱
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతలకు, కొత్త అవకాశాలకు వేదికగా…
వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహిస్తున్న
అగ్రి ఇన్నోవేషన్ & హార్టికల్చర్ ఎక్స్పో 2026 🚜🍌
డ్రిప్ ఇరిగేషన్, అధిక దిగుబడి పద్ధతులు, నాణ్యమైన మొక్కలు, హార్టికల్చర్ సాగు సాంకేతికతలు, మార్కెట్ & ఎగుమతి అవకాశాలపై నిపుణుల సూచనలు పొందండి.
రండి…
తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం దిశగా
ఆధునిక వ్యవసాయ మార్గాలను తెలుసుకుందాం! 🌾✨
📅 మే 22 – 24, 2026
📍 మేడా కన్వెన్షన్ సెంటర్, కడప
మరిన్ని వివరాల కోసం QR కోడ్ను స్కాన్ చేయండి.
#CollectorKadapa #RythuPanduga2026 #AgriInnovationExpo #YsrKadapaDistrict #AndhraPradesh
స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా మరో అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వ నూతన విధి విధానాలను పాటిస్తూ జిల్లాను స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా మార్చాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
శుక్రవారం రాత్రి "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర" అమలుపై గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు, కేఎంసీ కమిషనర్ హెచ్.ఎస్. భావన గారు హాజరయ్యారు.
వీసీ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంటి దగ్గర, పనిచేసే చోట పరిశుభ్రతతో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దుకుందామని అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాను కూడా స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా ప్రజలు బాధ్యత తీసుకునేలా అవగాహన పెంచి ఆ మేరకు స్వచ్ఛత వైపు ఒక ముందడుగు వేయాలన్నారు.
మూడవ శనివారాన్ని "స్వచ్ఛ దివస్"గా పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాలను పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా కలెక్టర్ గారు పిలుపునిచ్చారు.
@AndhraPradeshCM
#CollectorKadapa #SwarnaAndhraSwachhAndhra #SwachhDiwas #YsrKadapaDistrict #AndhraPradesh
SASA Program - Swarna Andhra, Swachha Andhra
Under the visionary leadership of Hon’ble Chief Minister Sri N. Chandrababu Naidu Garu, and with the vision of building a “Plastic-Free State,” a major awareness and action-driven program was successfully held at Narsannapeta, Srikakulam District.
Across Andhra Pradesh, all ULBs have united in support of the Swachh Andhra mission, actively participating with dedication, awareness drives, cleanliness activities, and public engagement initiatives.
As one team and one mission, every ULB is contributing towards a cleaner, greener, and plastic-free Andhra Pradesh.
Here are glimpses of the incredible participation from ULBs across the state supporting the SASA Program - Swarna Andhra, Swachha Andhra.
Together, let us create a cleaner tomorrow for future generations.
#SwachhAndhra #SwarnaAndhra #PlasticFreeState #PlasticFreeAndhra
#ChairmanSwachhAndhraCorporation #KommareddyPattabhiRam
🌾 రైతు పండుగ – అగ్రి ఇన్నోవేషన్ & హార్టికల్చర్ ఎక్స్పో 2026 🌾
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతలకు వేదికగా…
రైతులకు కొత్త అవకాశాలను పరిచయం చేసే మహోత్సవం… ✨
🚁 డ్రోన్ స్ప్రేయింగ్ ప్రదర్శనలు
📡 IoT ఆధారిత స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్
🌱 ప్రెసిషన్ వ్యవసాయ పద్ధతులు
🌦️ ఆధునిక వాతావరణ & టెక్నాలజీ పరిష్కారాలు
రైతులు, యువ రైతులు, ఇన్నోవేటర్లు, వ్యవసాయ స్టార్టప్స్ తప్పక పాల్గొనండి! 🤝🌿
📅 మే 22 – 24, 2026
📍 మేఘా కన్వెన్షన్ సెంటర్, కడప.
#CollectorKadapa #RythuPanduga2026 #AgriInnovationExpo #YsrKadapaDistrict #AndhraPradesh
"ఒక కుటుంబం - ఒక వ్యాపారవేత్త" అన్న నినాదంతో స్వయం సహాయక సంఘాల మహిళలను లక్షాధికారులు చేయాలన్న సంకల్పంతో "మెప్మా" సంస్థ రూపొందించిన "అవని" అనే కరదీపికను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు ఆవిష్కరించారు.
#CollectorKadapa#OneFamilyOneEntrepreneur#avani#APMEPMA #womenenterpreneur #WomenEmpowerments #selfhelpgroups #Kadapa #YsrKadapaDistrict #AndhraPradesh