@naralokesh We sincerely request you to regularize the contact nursing officers in the five medical colleges being set up and privatized in the second phase.We hope that justice will be done to the nurses who have worked for the last 15 yrsas well as during the Corona period.
@naralokesh 15 సంవత్సరాలుగా నర్సింగ్ ఆఫీసర్స్ రెగ్యులర్ నోటిఫికేషన్ లేక కాంటాక్ట్ లోనే రిటైర్ అవుతున్న ఎంతోమంది నర్సింగ్ ఆఫీసర్ల భవిష్యత్తు పర్ణనాతీతం. ఇప్పటికీ నలుగురు ఆరోగ్య శాఖ మంత్రులు కామినేని శ్రీనివాస్,విడుదల రజిని,సత్యకుమార్‌యాదవ్ లు ఎప్పుడూ కూడా మా సమస్యలు వినలేదు.
@naralokesh ప్రభుత్వ ఆసుపత్రులలో నర్సింగ్ ఆఫీసర్ల ను దయచేసి రెగ్యులర్ చేయగలరు, గత 15 సంవత్సరాలుగా రెగ్యులర్ నోటిఫికేషన్ లేక కాంట్రాక్ట్ ఉద్యోగంలో బతుకుతున్న ఎంతోమంది నర్సింగ్ ఆఫీసర్లు లబ్ధి పొందుతారు. 2011లో ఆఖరి రెగ్యులర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దయచేసి రెగ్యులర్ చేయగలరు.
@naralokesh@ncbn సార్ దయచేసి DSC పరిక్ష ను ఒక్క నెల వాయిదా వేయండి....
చాలా నిరాశ నిధులతో ఉన్నాం సార్..
గత ప్రభుత్వం డీఎస్సీ ఇవ్వక వేధించింది.
మీరు డీఎస్సీ ఇచ్చి వేధిస్తున్నారు.....
మాకు ఇదే ఆఖరి అవకాశం.
@siddikshaik960 operation success.... Patient died.... DSC నెల రోజులు వాయిదా వేయండి....
వైసీపీ DSC ఇవ్వకుండా తప్పు చేసింది,
టీడీపీ DSC ఇచ్చి కూడా తప్పు చేస్తోంది.