#JrNTR is set to attend the grand inauguration of KIMS Hospital in Mahadevapura this Sunday at 8:00 AM in Bengaluru, and the area is expected to witness a MASSIVE CROWD 🙏🔥🙏🔥🔥🔥
Sensitive Content
సీసీ ఫుటేజ్.. ప్రేమించి పెళ్లాడిన యువతిని కిరాతకంగా కొట్టి చంపిన భర్త
తాండూరులోని సాయాపూర్లో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు..
కట్నం తేవాలని దూషిస్తూ, కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనూష.. చికిత్స మృతి
యువకుడి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా 8 నెలల కిందట వివాహం చేసుకున్న దంపతులు
భర్తతో కలిసి మెట్టినింట్లో అడుగు పెట్టిన అనూషకు అత్తమామలతోపాటు భర్త నుంచి మొదలైన వరకట్న వేధింపులు
ఈ క్రమంలో గొడవ తలెత్తడంతో వారం క్రితం భర్త కొట్టడంతో గాయపడిన అనూష
తల్లి, వరుసకు సోదరుడు కలిసి ఆమెకు చికిత్స చేయించి పుట్టింటికి తీసుకెళ్లగా.. సరిగా చూసుకుంటానని, చికిత్స చేయిస్తానని చెప్పి భార్యను తీసుకెళ్లిన మరోసారి ఆమెతో గొడవపడి తీవ్రంగా కొట్టిన పరమేష్
దీంతో పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి