1988వ రోజు ప్రభుత్వ ఆసుపత్రి మొబైల్ అన్న కాంటీన్ వద్ద Royal Challengers Bengaluru Team IPL గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ USA RCB అభిమానులు ఉచిత భోజనాలు ఏర్పాటు చేసినందుకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు...
#dharmaraofoundation#palakollu#NimmalaRamaNaidu#AnnaCanteen