Tulsi Theater, Bangalore #Kushi4K
Celebrations thread mana co fans adigaaru chaala mandhi soo...
Cults mass mng 7AM show complete avvakamundhe rachha started with palaabhisekham flex ki & Veera thilakam💥🔥
#KushiReRelease#Kushi4KCelebrations#PawanKalyan
Reading some of the comments is genuinely disappointing.
A 94-year-old widow went to live with her son after her husband's death. Is that a crime? Millions of parents around the world do the same for love, care, and support.
Now her final wish is to die as an Indian and have her last rites performed in her native village. You may disagree with her past decision to take another citizenship, but mocking a 94-year-old woman for this says far more about the commenters than it does about her.
Considering her age, I only wish the administration could make the process as comfortable as possible. If feasible, officials could even visit her to complete the formalities. And whenever senior citizens visit a Collector's office or any government office, they should be treated with empathy offered a chair, assisted through the process, and not left standing while waiting.
Compassion costs nothing. Humanity should never become optional.
మనం ఎప్పుడైనా ఇలా @ysjagan మీద కేసులు పెట్టామా @JanaSenaParty ?
ఆ వ్యక్తి మైక్ పట్టుకుంటే @PawanKalyan గారి భార్య పిల్లల్ని బూతులు తిట్టేవాడు 🙏 అది చాలదు అనక అనిల్ బోరుగడ్డ లాంటోళ్ళతో పవన్ కళ్యాణ్ గారి తల్లిని, భార్యని, చివరికి ఆయన పిల్లలకి R@p€ threats ఇప్పించేవాడు 🙏
#JustAsking
ఎవరు పడితే వాళ్లు వచ్చేస్తానంటే వాళ్ల ఛాలెంజ్‌లు తీసుకోవడానికి నేను ఖాళీగా లేను.. దమ్ముంటే ఆ జైలు ఖైదీనే ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి - MLA పంతం నానాజీ గారు
@JanaSenaParty@pantham_nanaji@ysjagan@YSRCParty
ఆంధ్రప్రదేశ్‌లో సైన్స్, టెక్నాలజీ & ఇన్నోవేషన్ రంగాలకు మరింత ప్రాధాన్యం !!
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి దూరదృష్టి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Department of Science, Technology & Innovation (DSTI) ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయం ద్వారా పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్, అధునాతన సాంకేతికతలకు మరింత ప్రోత్సాహం లభించనుంది. యువతకు కొత్త అవకాశాలు, రాష్ట్రానికి సాంకేతిక పురోగతి అందించే దిశగా ఇది ఒక కీలక అడుగు.
సైన్స్ & ఇన్నోవేషన్ ఆధారిత అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే మరో ముందడుగు.
జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు బుధవారం ఉదయం మంగళగిరిలోని శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి ఏటా ఆచరించే దీక్షను ప్రారంభించారు.
అనంతపురం జిల్లాలో గాయపడిన చిరుతకు సకాలంలో ప్రాణరక్షణ !!
హెచ్.ఏ.ఎన్.యూ.ఎం.ఏ.ఎన్ (H.A.N.U.M.A.N) వైల్డ్‌లైఫ్ రెస్క్యూ కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం రేంజ్ పరిధిలోని మలపనగుడి గ్రామం సమీపంలో బలహీన స్థితిలో ఉన్న ఆడ చిరుతను అటవీ శాఖ సిబ్బంది సురక్షితంగా రక్షించారు.
వెంటనే తిరుపతిలోని SV జూలాజికల్ పార్క్‌కు తరలించి వైద్య పరీక్షలు, చికిత్స అందిస్తున్నారు.
వన్యప్రాణుల సంరక్షణలో అటవీ శాఖ సిబ్బంది చూపుతున్న అప్రమత్తత, అంకితభావానికి అభినందనలు.
@HANUMAN_APGOV !! @PawanKalyan
ఆంధ్రప్రదేశ్‌లో 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ విజయోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి పాటకు మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారితో కలసి ఉత్సాహంగా స్టెప్పులు వేయడం జరిగింది.
@PawanKalyan || @JanaSenaParty
📊 Red Sanders Smuggling: What the official data show
Official RSASTF statistics
✅ 1,872 red sanders logs seized (2025)
✅ 920 enforcement operations
✅ 63 vehicles confiscated
✅ 87.5% conviction rate (highest since RSASTF's inception)
That's a 64.4% reduction in registered cases over two years. The government's "around 70%" claim is broadly consistent with this published trend.
The data indicate fewer registered smuggling cases alongside sustained enforcement and higher seizures, reflecting intensified action against red sanders smuggling networks.
#AndhraPradesh #RedSanders #ForestProtection #FactCheck