నేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తేనే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు
అదే గుంటనక్కతో అంటకాగుతూ మీ పార్టీ అధినేత తీరుతోనే నష్టపోయామని మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా?
మీరు మీ పార్టీ అధినేత *KCR* గారిని విమర్శించడం.. ఆయన తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పు పట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా!?
మీ ఫా��్ హౌస్ లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు.. ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు.. క్విడ్ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా?
నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో ఓ రైతు ఫోన్ మాట్లాడుతుంటే "నీ పెండ్లామా!? అంత అర్జెంటా!? అని అహంకారంతో అతని భార్యనే అవమానించారు.." "ఒక మహిళా సాయం కోరి వస్తే నా కోసం కన్నావా" అని అమ్మనే అవమానించారు
గుంటనక్క MIND GAME లో BLIND గా పడిపోయి పెద్ద మనిషినే తప్పు బడుతున్నావ్.. బీఆర్ఎస్ కు గోతిని తవ్వుతున్నావ్
కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు.. పార్టీలో మీ వైఫల్యాన్ని.. మీ చేతగాని తనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నావు అంటే... ప్రత్యక్ష రాజకీయాల్లో ��ీ స్థానం ఏమిటో అర్థమవుతుందా?
నిమజ్జనోత్సవంలో ఎంతమంది సోషల్ మీడియా influencers ను బతిమాలుకున్నారో ఆ గణేష్ మహారాజుకు, మీ అంతరాత్మకు తెలుసు...
నేను నీలాగా విష నాగుల మాటలు విని మాట్లాడను.. నిర్ధిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతాను.. నాతో పెట్టుకోకు!
ఏపీ సీఎం చంద్రబాబు గారు స్పీచ్..👌🏻👏🏻👏🏻
ప్రజలు మన నుండి సింప్లిసిటీని కోరుకుంటున్నారే కానీ ఎలాంటి హడావుడిని కోరుకోవడం లేదు
అందుకే నా కాన్వాయ్ ని కూడా తగ్గించేశాను... ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది
మనం పోలీస్ సైరన్లు, ట్రాఫిక్ ను ఆపేయడం, హంగులు, ఆర్భాటాలు చేస్తే ప్రజల్లో అసహనం, ఈర్ష్యా, ద్వేషం పెరిగిపోతుంది
ఒక నాయకుడిగా ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ సింప్లిసిటీని మెయింటైన్ చేస్తూ సహనంతో ముందుకు వెళ్లాలి..
#APCM #ChandrababuNaidu #Simplicity #GoodGovernance #APPolitics #AndhraPradesh